Sri Krishna Sharana Ashtakam 1 pdf download – శ్రీ కృష్ణ శరణాష్టకం

✅ Fact Checked

సర్వసాధనహీనస్య పరాధీనస్య సర్వతః |
పాపపీనస్య దీనస్య శ్రీకృష్ణః శరణం మమ || 1 ||
సంసారసుఖసంప్రాప్తిసన్ముఖస్య విశేషతః |
బహిర్ముఖస్య సతతం శ్రీకృష్ణః శరణం మమ || 2 ||
సదా విషయకామస్య దేహారామస్య సర్వథా |
దుష్టస్వభావవామస్య శ్రీకృష్ణః శరణం మమ || 3 ||
సంసారసర్పదష్టస్య ధర్మభ్రష్టస్య దుర్మతేః |
లౌకికప్రాప్తికష్టస్య శ్రీకృష్ణః శరణం మమ || 4 ||
విస్మృతస్వీయధర్మస్య కర్మమోహితచేతసః |
స్వరూపజ్ఞానశూన్యస్య శ్రీకృష్ణః శరణం మమ || 5 ||
సంసారసింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః |
దుర్భావలగ్నమనసః శ్రీకృష్ణః శరణం మమ || 6 ||
వివేకధైర్యభక్త్యాదిరహితస్య నిరంతరం |
విరుద్ధకరణాసక్తేః శ్రీకృష్ణః శరణం మమ || 7 ||
విషయాక్రాంతదేహస్య వైముఖ్యహృతసన్మతేః |
ఇంద్రియాన్వగృహీతస్య శ్రీకృష్ణః శరణం మమ || 8 ||
ఏతదష్టకపాఠేన హ్యేతదుక్తార్థభావనాత్ |
నిజాచార్యపదాంభోజసేవకోఽదైన్యమాప్నుయాత్ || 9 ||
ఇతి శ్రీహరిరాయాచార్య విరచితం శ్రీ కృష్ణ శరణాష్టకం |


Also Read  Sri Krishna Ashtakam (Adi Shankaracharya Krutam) pdf download – శ్రీ కృష్ణాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment