Sri Krishna Lahari Stotram pdf download – శ్రీ కృష్ణలహరీ స్తోత్రం

కదా వృందారణ్యే విపులయమునాతీరపులినే
చరంతం గోవిందం హలధరసుదామాదిసహితం |
అహో కృష్ణ స్వామిన్ మధురమురళీమోహన విభో
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 1 ||
కదా కాళిందీయైర్హరిచరణముద్రాంకితతటైః
స్మరన్ గోపీనాథం కమలనయనం సస్మితముఖం |
అహో పూర్ణానందాంబుజవదన భక్తైకలలన
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 2 ||
కదాచిత్ఖేలంతం వ్రజపరిసరే గోపతనయైః
కుతశ్చిత్సంప్రాప్తం కిమపి లసితం గోపలలనం |
అయే రాధే కిం వా హరసి రసికే కంచుకయుగం
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 3 ||
కదాచిద్గోపీనాం హసితచకితస్నిగ్ధనయనం
స్థితం గోపీవృందే నటమివ నటంతం సులలితం |
సురాధీశైః సర్వైః స్తుతపదమిదం శ్రీహరిమితి
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 4 ||
కదాచిత్సచ్ఛాయాశ్రితమభిమహాంతం యదుపతిం
సమాధిస్వచ్ఛాయాంచల ఇవ విలోలైకమకరం |
అయే భక్తోదారాంబుజవదన నందస్య తనయ
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 5 ||
కదాచిత్కాళింద్యాస్తటతరుకదంబే స్థితమముం
స్మయంతం సాకూతం హృతవసనగోపీసుతపదం |
అహో శక్రానందాంబుజవదన గోవర్ధనధర
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 6 ||
కదాచిత్కాంతారే విజయసఖమిష్టం నృపసుతం
వదంతం పార్థేతి నృపసుత సఖే బంధురితి చ |
భ్రమంతం విశ్రాంతం శ్రితమురళిమాస్యం హరిమమీ
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 7 ||
కదా ద్రక్ష్యే పూర్ణం పురుషమమలం పంకజదృశం
అహో విష్ణో యోగిన్ రసికమురళీమోహన విభో |
దయాం కర్తుం దీనే పరమకరుణాబ్ధే సముచితం
ప్రసీదేతి క్రోశన్నిమిషమివ నేష్యామి దివసాన్ || 8 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ కృత శ్రీ కృష్ణ లహరీ స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment