జయ కామేశి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 1 ||
విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే |
భీమరూపే శివే విద్యే కామేశ్వరి నమోఽస్తు తే || 2 ||
మాలాజయే జయే జంభే భూతాక్షి క్షుభితేఽక్షయే |
మహామాయే మహేశాని కామేశ్వరి నమోఽస్తు తే || 3 ||
భీమాక్షి భీషణే దేవి సర్వభూతక్షయంకరి |
కాలి చ వికరాలి చ కామేశ్వరి నమోఽస్తు తే || 3 ||
కాలి కరాలవిక్రాంతే కామేశ్వరి హరప్రియే |
సర్వశాస్త్రసారభూతే కామేశ్వరి నమోఽస్తు తే || 4 ||
కామరూపప్రదీపే చ నీలకూటనివాసిని |
నిశుంభశుంభమథని కామేశ్వరి నమోఽస్తు తే || 5 ||
కామాఖ్యే కామరూపస్థే కామేశ్వరి హరిప్రియే |
కామనాం దేహి మే నిత్యం కామేశ్వరి నమోఽస్తు తే || 6 ||
వపానాఢ్యమహావక్త్రే తథా త్రిభువనేశ్వరి |
మహిషాసురవధే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 7 ||
ఛాగతుష్టే మహాభీమే కామాఖ్యే సురవందితే |
జయ కామప్రదే తుష్టే కామేశ్వరి నమోఽస్తు తే || 8 ||
భ్రష్టరాజ్యో యదా రాజా నవంయాం నియతః శుచిః |
అష్టంయాం చ చతుర్దశ్యాముపవాసీ నరోత్తమః || 9 ||
సంవత్సరేణ లభతే రాజ్యం నిష్కంటకం పునః |
య ఇదం శృణుయాద్భక్త్యా తవ దేవి సముద్భవం |
సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణమృచ్ఛతి || 10 ||
శ్రీకామరూపేశ్వరి భాస్కరప్రభే
ప్రకాశితాంభోజనిభాయతాననే |
సురారిరక్షఃస్తుతిపాతనోత్సుకే
త్రయీమయే దేవనుతే నమామి || 11 ||
సితాసితే రక్తపిశంగవిగ్రహే
రూపాణి యస్యాః ప్రతిభాంతి తాని |
వికారరూపా చ వికల్పితాని
శుభాశుభానామపి తాం నమామి || 12 ||
కామరూపసముద్భూతే కామపీఠావతంసకే |
విశ్వాధారే మహామాయే కామేశ్వరి నమోఽస్తు తే || 13 ||
అవ్యక్తవిగ్రహే శాంతే సంతతే కామరూపిణి |
కాలగంయే పరే శాంతే కామేశ్వరి నమోఽస్తు తే || 14 ||
యా సుషుంనాంతరాలస్థా చింత్యతే జ్యోతిరూపిణీ |
ప్రణతోఽస్మి పరాం వీరాం కామేశ్వరి నమోఽస్తు తే || 15 ||
దంష్ట్రాకరాలవదనే ముండమాలోపశోభితే |
సర్వతః సర్వగే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 16 ||
చాముండే చ మహాకాలి కాలి కపాలహారిణీ |
పాశహస్తే దండహస్తే కామేశ్వరి నమోఽస్తు తే || 17 ||
చాముండే కులమాలాస్యే తీక్ష్ణదంష్ట్రే మహాబలే |
శవయానస్థితే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 18 ||
Sri Kamakhya Stotram pdf download – శ్రీ కామాఖ్యా స్తోత్రం