బ్రాహ్మీరూపధరే దేవి బ్రహ్మాత్మా బ్రహ్మపాలికా |
విద్యామంత్రాదికం సర్వం సిద్ధిం దేహి పరేశ్వరి || 1 ||
మహేశ్వరీ మహామాయా మానందా మోహహారిణీ |
మంత్రసిద్ధిఫలం దేహి మహామంత్రార్ణవేశ్వరి || 2 ||
గుహ్యేశ్వరీ గుణాతీతా గుహ్యతత్త్వార్థదాయినీ |
గుణత్రయాత్మికా దేవీ మంత్రసిద్ధిం దదస్వ మాం || 3 ||
నారాయణీ చ నాకేశీ నృముండమాలినీ పరా |
నానాననా నాకులేశీ మంత్రసిద్ధిం ప్రదేహి మే || 4 ||
ఘృష్టిచక్రా మహారౌద్రీ ఘనోపమవివర్ణకా |
ఘోరఘోరతరా ఘోరా మంత్రసిద్ధిప్రదా భవ || 5 ||
శక్రాణీ సర్వదైత్యఘ్నీ సహస్రలోచనీ శుభా |
సర్వారిష్టవినిర్ముక్తా సా దేవీ మంత్రసిద్ధిదా || 6 ||
చాముండారూపదేవేశీ చలజ్జిహ్వా భయానకా |
చతుష్పీఠేశ్వరీ దేహి మంత్రసిద్ధిం సదా మమ || 7 ||
లక్ష్మీలావణ్యవర్ణా చ రక్తా రక్తమహాప్రియా |
లంబకేశా రత్నభూషా మంత్రసిద్ధిం సదా దద || 8 ||
బాలా వీరార్చితా విద్యా విశాలనయనాననా |
విభూతిదా విష్ణుమాతా మంత్రసిద్ధిం ప్రయచ్ఛ మే || 9 ||
మంత్రసిద్ధిస్తవం పుణ్యం మహామోక్షఫలప్రదం |
మహామోహహరం సాక్షాత్ సత్యం మంత్రస్య సిద్ధిదం || 10 ||
ఇతి మహాకాలసంహితాయాం శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవః |
Sri Bala Mantra Siddhi Stava pdf download – శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



