Sri Bala Vanchadatri Stotram pdf download – శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రం

✅ Fact Checked

విద్యాక్షమాలాసుకపాలముద్రా-
-రాజత్కరాం కుందసమానకాంతిం |
ముక్తాఫలాలంకృతశోభనాంగీం
బాలాం భజే వాఙ్మయసిద్ధిహేతోః || 1 ||
భజే కల్పవృక్షాధ ఉద్దీప్తరత్నా-
-ఽఽసనే సన్నిషణ్ణాం మదాఘూర్ణితాక్షీం |
కరైర్బీజపూరం కపాలేషుచాపం
సపాశాంకుశాం రక్తవర్ణాం దధానాం || 2 ||
వ్యాఖ్యానముద్రామృతకుంభవిద్యాం
అక్షస్రజం సందధతీం కరాబ్జైః |
చిద్రూపిణీం శారదచంద్రకాంతిం
బాలాం భజే మౌక్తికభూషితాంగీం || 3 ||
పాశాంకుశౌ పుస్తకమక్షసూత్రం
కరైర్దధానాం సకలామరార్చ్యాం |
రక్తాం త్రిణేత్రాం శశిశేఖరాం తాం
భజేఽఖిలర్ఘ్యై త్రిపురాం చ బాలాం || 4 ||
ఆరక్తాం శశిఖండమండితజటాజూటానుబద్ధస్రజం
బంధూకప్రసవారుణాంబరధరాం రక్తాంబుజాధ్యాసినీం |
త్వాం ధ్యాయామి చతుర్భుజాం త్రిణయనామాపీనరంయస్తనీం
మధ్యే నింనవలిత్రయాంకితతనుం త్వద్రూపసంపత్తయే || 5 ||
ఆధారే తరుణార్కబింబరుచిరం సోమప్రభం వాగ్భవం
బీజం మన్మథమింద్రగోపకనిభం హృత్పంకజే సంస్థితం |
రంధ్రే బ్రహ్మపదే చ శాక్తమపరం చంద్రప్రభాభాసురం
యే ధ్యాయంతి పదత్రయం తవ శివే తే యాంతి సూక్ష్మం పదం || 6 ||
రక్తాంబరాం చంద్రకలావతంసాం
సముద్యదాదిత్యనిభాం త్రిణేత్రాం |
విద్యాక్షమాలాభయదానహస్తాం
ధ్యాయామి బాలామరుణాంబుజస్థాం || 7 ||
అకలంకశశాంకాభా త్ర్యక్షా చంద్రకలావతీ |
ముద్రాపుస్తలసద్బాహా పాతు మాం పరమా కలా || 8 ||
మాతులింగపయోజన్మహస్తాం కనకసన్నిభాం |
పద్మాసనగతాం బాలాం ధ్యాయామి ధనసిద్ధయే || 9 ||
వరపీయూషకలశపుస్తకాభీతిధారిణీం |
సుధాం స్రవంతీం జ్ఞానాప్త్యై బ్రహ్మరంధ్రే విచింతయే || 10 ||
శుక్లాంబరాం శశాంకాభాం ధ్యాయాంయారోగ్యదాయినీం |
సృణిపాశధరాం దేవీం రత్నాలంకారభూషితాం || 11 ||
అకారాదిక్షకారాంతవర్ణావయవశాలినీం |
ప్రసన్నామరుణామీక్షే సౌమనస్యప్రదాం శివాం || 12 ||
పుస్తకజపవటహస్తే వరదాభయచిహ్నబాహులతే |
కర్పూరామలదేహే వాగీశ్వరి చోదయాశు మమ చేతః || 13 ||
ఇతి శ్రీ బాలా వాంఛాదాత్రీ స్తోత్రం |

Also Read  Krimi Samhara Suktam (Atharva Veda) pdf download – క్రిమి సంహార సూక్తం (అథర్వవేదీయ)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment