Sri Bala Mantragarbha Ashtakam pdf download – శ్రీ బాలా మంత్రగర్భాష్టకం

ఐం‍కారరూపిణీం సత్యాం ఐం‍కారాక్షరమాలినీం |
ఐం‍బీజరూపిణీం దేవీం బాలాదేవీం నమాంయహం || 1 ||
వాగ్భవాం వారుణీపీతాం వాచాసిద్ధిప్రదాం శివాం |
బలిప్రియాం వరాలాఢ్యాం వందే బాలాం శుభప్రదాం || 2 ||
లాక్షారసనిభాం త్ర్యక్షాం లలజ్జిహ్వాం భవప్రియాం |
లంబకేశీం లోకధాత్రీం బాలాం ద్రవ్యప్రదాం భజే || 3 ||
యైకారస్థాం యజ్ఞరూపాం యూం రూపాం మంత్రరూపిణీం |
యుధిష్ఠిరాం మహాబాలాం నమామి పరమార్థదాం || 4 ||
నమస్తేఽస్తు మహాబాలాం నమస్తే శంకరప్రియాం |
నమస్తేఽస్తు గుణాతీతాం నమస్తేఽస్తు నమో నమః || 5 ||
మహామనీం మంత్రరూపాం మోక్షదాం ముక్తకేశినీం |
మాంసాంశీ చంద్రమౌలిం చ స్మరామి సతతం శివాం || 6 ||
స్వయంభువాం స్వధర్మస్థాం స్వాత్మబోధప్రకాశికాం |
స్వర్ణాభరణదీప్తాంగం బాలాం జ్ఞానప్రదాం భజే || 7 ||
హా హా హా శబ్దనిరతాం హాస్యాం హాస్యప్రియాం విభుం |
హుంకారాద్దైత్యఖండాఖ్యాం శ్రీబాలాం ప్రణమాంయహం || 8 ||
ఇత్యష్టకం మహాపుణ్యం బాలాయాః సిద్ధిదాయకం |
యే పఠంతి సదా భక్త్యా గచ్ఛంతి పరమాం గతిం || 9 ||
ఇతి కులచూడామణితంత్రే శ్రీబాలామంత్రగర్భాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment