నారద ఉవాచ –
జైగీషవ్య మునిశ్రేష్ఠ సర్వజ్ఞ సుఖదాయక |
ఆఖ్యాతాని సుపుణ్యాని శ్రుతాని త్వత్ప్రసాదతః || 1 ||
న తృప్తిమధిగచ్ఛామి తవ వాగమృతేన చ |
వదస్వైకం మహాభాగ సంకటాఖ్యానముత్తమం || 2 ||
ఇతి తస్య వచః శ్రుత్వా జైగీషవ్యోఽబ్రవీత్తతః |
సంకష్టనాశనం స్తోత్రం శృణు దేవర్షిసత్తమ || 3 ||
ద్వాపరే తు పురా వృత్తే భ్రష్టరాజ్యో యుధిష్ఠిరః |
భ్రాతృభిస్సహితో రాజ్యనిర్వేదం పరమం గతః || 4 ||
తదానీం తు తతః కాశీం పురీం యాతో మహామునిః |
మార్కండేయ ఇతి ఖ్యాతః సహ శిష్యైర్మహాయశాః || 5 ||
తం దృష్ట్వా స సముత్థాయ ప్రణిపత్య సుపూజితః |
కిమర్థం ంలానవదన ఏతత్త్వం మాం నివేదయ || 6 ||
యుధిష్ఠిర ఉవాచ –
సంకష్టం మే మహత్ప్రాప్తమేతాదృగ్వదనం తతః |
ఏతన్నివారణోపాయం కించిద్బ్రూహి మునే మమ || 7 ||
మార్కండేయ ఉవాచ –
ఆనందకాననే దేవీ సంకటా నామ విశ్రుతా |
వీరేశ్వరోత్తరే భాగే పూర్వం చంద్రేశ్వరస్య చ || 8 ||
శృణు నామాష్టకం తస్యాః సర్వసిద్ధికరం నృణాం |
సంకటా ప్రథమం నామ ద్వితీయం విజయా తథా || 9 ||
తృతీయం కామదా ప్రోక్తం చతుర్థం దుఃఖహారిణీ |
శర్వాణీ పంచమం నామ షష్ఠం కాత్యాయనీ తథా || 10 ||
సప్తమం భీమనయనా సర్వరోగహరాఽష్టమం |
నామాష్టకమిదం పుణ్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః || 11 ||
యః పఠేత్పాఠయేద్వాపి నరో ముచ్యేత సంకటాత్ |
ఇత్యుక్త్వా తు ద్విజశ్రేష్ఠమృషిర్వారాణసీం యయౌ || 12 ||
ఇతి తస్య వచః శ్రుత్వా నారదో హర్షనిర్భరః |
తతః సంపూజితాం దేవీం వీరేశ్వరసమన్వితాం || 13 ||
భుజైస్తు దశభిర్యుక్తాం లోచనత్రయభూషితాం |
మాలాకమండలుయుతాం పద్మశంఖగదాయుతాం || 14 ||
త్రిశూలడమరుధరాం ఖడ్గచర్మవిభూషితాం |
వరదాభయహస్తాం తాం ప్రణంయ విధినందనః || 15 ||
వారత్రయం గృహీత్వా తు తతో విష్ణుపురం యయౌ |
ఏతత్ స్తోత్రస్య పఠనం పుత్రపౌత్రవివర్ధనం || 16 ||
సంకష్టనాశనం చైవ త్రిషు లోకేషు విశ్రుతం |
గోపనీయం ప్రయత్నేన మహావంధ్యాప్రసూతికృత్ || 17 ||
ఇతి శ్రీపద్మపురాణే సంకటనామాష్టకం |
Sankata Nama Ashtakam pdf download – సంకటనామాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



