Sri Narasimha Ashtakam pdf download – శ్రీ నృసింహాష్టకం
శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి- -శ్రీధర మనోహర సటాపటల కాంత | పాలయ కృపాలయ భవాంబుధినిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ || 1 || పాదకమలావనత పాతకిజనానాం పాతకదవానల పతత్రివరకేతో | భావన పరాయణ భవార్తిహరయా మాం పాహి కృపయైవ నరసింహ నరసింహ || 2 || తుంగనఖపంక్తిదలితాసురవరాసృక్ పంకనవకుంకుమవిపంకిలమహోరః | పండితనిధాన కమలాలయ నమస్తే పంకజనిషణ్ణ నరసింహ నరసింహ || 3 || మౌళిషు విభూషణమివామర వరాణాం యోగిహృదయేషు చ శిరః సునిగమానాం | రాజదరవిందరుచిరం పదయుగం … Read more