జ్ఞానానందామలాత్మా కలికలుషమహాతూలవాతూలనామా
సీమాతీతాత్మభూమా మమ హయవదనా దేవతా ధావితారిః |
యాతా శ్వేతాబ్జమధ్యం ప్రవిమలకమల స్రగ్ధరా దుగ్ధరాశిః
స్మేరా సా రాజరాజప్రభృతి నుతిపదం సంపదం సంవిధత్తాం || 1 ||
తారా తారాధినాథస్ఫటికమణిసుధా హీరహారాభిరామా
రామా రత్నాబ్ధికన్యాకుచలికుచ పరీరంభసంరంభధన్యా |
మాన్యాఽనన్యార్హదాస్యప్రణతతతి పరిత్రాణసత్రాత్తదీక్షా
దక్షా సాక్షాత్కృతైషా సపది హయముఖో దేవతా సాఽవతాన్నః || 2 ||
అంతర్ధ్వాంతస్య కల్యం నిగమహృదసురధ్వంసనైకాంతకల్యం
కల్యాణానాం గుణానాం జలధిమభినమద్బాంధవం సైంధవాస్యం |
శుభ్రాంశు భ్రాజమానం దధతమరిదరౌ పుస్తకం హస్తకంజైః
భద్రాం వ్యాఖ్యానముద్రామపి హృది శరణం యాంయుదారం సదారం || 3 ||
వందే తం దేవమాద్యం నమదమరమహారత్నకోటీరకోటీ-
-వాటీనిర్యత్ననిర్యద్ఘృణిగణమసృణీభూత పాదాంశుజాతం |
శ్రీమద్రామానుజార్యశ్రుతిశిఖరగురు బ్రహ్మతంత్రస్వతంత్రైః
పూజ్యం ప్రాజ్యం సభాజ్యం కలిరిపుగురుభిః శశ్వదశ్వోత్తమాంగం || 4 ||
విద్యా హృద్యాఽనవద్యా యదనఘ కరుణాసారసారప్రసారాత్
ధీరాధారాధరాయామజని జనిమతాం తాపనిర్వాపయిత్రీ |
శ్రీకృష్ణబ్రహ్మతంత్రాదిమపదకలిజిత్ సంయమీంద్రార్చితం తత్
శ్రీమద్ధామాతిభూమ ప్రథయతు కుశలం శ్రీహయగ్రీవనామ || 5 ||
ఇతి శ్రీ లక్ష్మీ హయగ్రీవ పంచరత్నం |
Sri Lakshmi Hayagreeva Pancharatnam pdf download – శ్రీ లక్ష్మీ హయగ్రీవ పంచరత్నం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



