నీలాలకాం శశిముఖీం నవపల్లవోష్ఠీం
చాంపేయపుష్పసుషమోజ్జ్వలదివ్యనాసాం |
పద్మేక్షణాం ముకురసుందరగండభాగాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే || 1 ||
శ్రీకుందకుడ్మలశిఖోజ్జ్వలదంతబృంద-
-మందస్మితద్యుతితిరోహితచారువాణీం |
నానామణిస్థగితహారసుచారుకంఠీం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే || 2 ||
పీనస్తనీం ఘనభుజాం విపులాబ్జహస్తాం
భృంగావలీజితసుశోభితరోమరాజిం |
మత్తేభకుంభకుచభారసునంరమధ్యాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే || 3 ||
రంభోజ్జ్వలోరుయుగలాం మృగరాజపత్రా-
-మింద్రాదిదేవమకుటోజ్జ్వలపాదపద్మాం |
హేమాంబరాం ఘనఘృతాంచితఖడ్గవల్లీం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే || 4 ||
మత్తేభవక్త్రజననీం మృడదేహయుక్తాం
శైలాగ్రమధ్యనిలయాం వరసుందరాంగీం |
కోటీశ్వరాఖ్యహృదిసంస్థితపాదపద్మాం
త్వాం సాంప్రతం త్రిపురసుందరి దేవి వందే || 5 ||
బాలే త్వత్పాదయుగలం ధ్యాత్వా సంప్రతి నిర్మితం |
నవీనం పంచరత్నం చ ధార్యతాం చరణద్వయే || 6 ||
ఇతి శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం |
Tripura Sundari Pancharatna Stotram pdf download – శ్రీ త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.
Related Posts



