Maha Tripura Sundari Shatkam pdf download – శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం

మనోజ్ఞమణికుండలాం మహితచక్రరాజాలయాం
మనోఽంబుజవిహారిణీం పరశివస్య వామాంకగాం |
మహాహరిముఖామరప్రణతపాదపంకేరుహాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 1 ||
మతంగమునిపూజితాం మథితపాపసంఘాం జవా-
-న్మదారుణితలోచనాం మదముఖారినిర్వాపిణీం |
మనఃసు యమినాం సదా స్థితివిహారిణీం మోదతో
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 2 ||
విచిత్రకవితాప్రదాం నతతతేర్విలంబం వినా
విధీంద్రహరివందితాం విధినిషేధసక్తార్చితాం |
వినాయకవిభావసూద్భవవిభాసిపార్శ్వద్వయాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 3 ||
వినిందితవిభావరీవిటసహస్రగర్వాననాం
వినిర్మితజగత్త్రయీం విధుసమానమందస్మితాం |
విబోధనపటీయసీం వినతసంతతేః సత్వరం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 4 ||
విమానచరమానినీవిహితపాదసేవాం ముదా
విశాలనయనాంబుజాం విధృతచాపపాశాంకుశాం |
విశుద్ధిసరసీరుహే కృతనిజాసనాం సర్వదా
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 5 ||
విరాగిజనసేవితాం విమలబుద్ధిసందాయినీం
విరాధరిపుపూజితాం వివిధరత్నభూషోజ్జ్వలాం |
విరించిహరిసుందరీకలితచామరావీజనాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతం || 6 ||
ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహ భారతీస్వామిభిః విరచితం శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment