Bilvashtakam 2 pdf download – బిల్వాష్టకం 2

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం || 1 ||
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం || 2 ||
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః |
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం || 3 ||
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం || 4 ||
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః |
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం || 5 ||
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా |
తటాకానిచ సంతానం ఏకబిల్వం శివార్పణం || 6 ||
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం |
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం || 7 ||
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ |
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం || 8 ||
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః |
యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం || 9 ||
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ |
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం || 10 ||
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపానాశనం |
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం || 11 ||
సహస్రవేద పాఠేషు బ్రహ్మస్తాపన ముచ్యతే |
అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం || 12 ||
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా |
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం || 13 ||
బిల్వష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం || 14 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment