Teekshna Danshtra Kalabhairava Ashtakam pdf download – తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం

✅ Fact Checked

యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికంపాయమానం
సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం |
దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 1 ||
రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదం |
కం కం కం కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం కామదాహం
తం తం తం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 2 ||
లం లం లం లం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వా కరాళం
ధూం ధూం ధూం ధూంరవర్ణం స్ఫుటవికటముఖం భాస్కరం భీమరూపం |
రుం రుం రుం రుండమాలం రవితమనియతం తాంరనేత్రం కరాళం
నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 3 ||
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపం |
చం చం చం చలిత్వాఽచల చల చలితాచ్చాలితం భూమిచక్రం
మం మం మం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 4 ||
శం శం శం శంఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాంతం కులమకులకులం మంత్రగుప్తం సునిత్యం |
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రధానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 5 ||
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసందీప్యమానం |
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికంపం
వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 6 ||
సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవదేవం ప్రసన్నం
పం పం పం పద్మనాభం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాథం సతతభయహరం పూర్వదేవస్వరూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 7 ||
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
నం నం నం నేత్రరూపం శిరముకుటజటాబంధబంధాగ్రహస్తం | [ధం‍ధం‍ధం] టం టం టం టంకారనాదం త్రిదశలటలటం కామగర్వాపహారం
భుం భుం భుం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 8 ||
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతం భైరవస్యాష్టకం యో
నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం |
నశ్యేద్ధి వ్యాఘ్రసర్పౌ హుతవహ సలిలే రాజ్యశంసస్య శూన్యం
సర్వా నశ్యంతి దూరం విపద ఇతి భృశం చింతనాత్సర్వసిద్ధిం || 9 ||
భైరవస్యాష్టకమిదం షాణ్మాసం యః పఠేన్నరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః || 10 ||
సిందూరారుణగాత్రం చ సర్వజన్మవినిర్మితం |
ముకుటాగ్ర్యధరం దేవం భైరవం ప్రణమాంయహం || 11 ||
నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలం |
నమః కాలికాప్రేమలోలం కరాళం
నమో భైరవం కాశికాక్షేత్రపాలం ||
ఇతి తీక్ష్ణదంష్ట్ర కాలభైరవాష్టకం ||

Also Read  Sri Batuka Bhairava Ashtottara Shatanamavali pdf download – శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment