Sri Kalabhairava Kakara Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ కాలభైరవ కకార అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

అస్య శ్రీశాక్తానందపీయూషస్య నామ శ్రీకాలభైరవాష్టోత్తరశతనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ ఆనందభైరవ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ కాలభైరవో దేవతా హ్రీం బీజం హ్సౌః శక్తిః క్ష్ఫ్రౌం కీలకం శ్రీకాలభైరవప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఋష్యాదిన్యాసాః –
శ్రీఆనందభైరవ ఋషయే నమః శిరసి |
అనుష్టుప్ ఛందసే నమో ముఖే |
శ్రీకాలభైరవ దేవతాయై నమో హృదయే |
హ్రీం బీజాయ నమో గుహ్యే |
హ్సౌః శక్తయే నమః పాదయోః |
క్ష్ఫ్రౌం కీలకాయ నమో నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగే ||
కరన్యాసాః –
క్ష్ఫ్రాం అంగుష్ఠాభ్యాం నమః |
క్ష్ఫ్రీం తర్జనీభ్యాం నమః |
క్ష్ఫ్రూం మధ్యమాభ్యాం నమః |
క్ష్ఫ్రైం అనామికాభ్యాం నమః |
క్ష్ఫ్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
క్ష్ఫ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||
హృదయాదిన్యాసాః –
క్ష్ఫ్రాం హృదయాయ నమః |
క్ష్ఫ్రీం శిరసే స్వాహా |
క్ష్ఫ్రూం శిఖాయై వషట్ |
క్ష్ఫ్రైం కవచాయ హుం |
క్ష్ఫ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
క్ష్ఫ్రః అస్త్రాయ ఫట్ ||
ధ్యానం –
శ్వస్థం త్రీక్షణశోభితం శ్రితజనోద్ధారం కృపాసాగరం
ఆంనాయాస్యకరోటిఖర్పకరం దండం ధరంతం సదా |
శ్రీకాశీపురనాయకం సకలమంత్రర్షీశ్వరం మోక్షదం
ధ్యాయేత్తం హృది కాలభైరవగురుం కాంతాసమేతం పరం ||
స్తోత్రం –
కాలభైరవదేవః కాలకాలః కాలదండధృక్ |
కాలాత్మా కామమంత్రాత్మా కాశికాపురనాయకః || 1 ||
కరుణావారిధిః కాంతామిళితః కాళికాతనుః |
కాలజః కుక్కురారూఢః కపాలీ కాలనేమిహా || 2 ||
కాలకంఠః కటాక్షానుగృహీతాఖిలసేవకః |
కపాలఖర్పరోత్కృష్టభిక్షాపాత్రధరః కవిః || 3 ||
కల్పాంతదహనాకారః కళానిధికళాధరః |
కపాలమాలికాభూషః కాళీకులవరప్రదః || 4 ||
కాళీకళావతీదీక్షాసంస్కారోపాసనప్రియః |
కాళికాదక్షపార్శ్వస్థః కాళీవిద్యాస్వరూపవాన్ || 5 ||
కాళీకూర్చసమాయుక్తభువనాకూటభాసురః |
కాళీధ్యానజపాసక్తహృదగారనివాసకః || 6 ||
కాళికావరివస్యాదిప్రదానకల్పపాదపః |
కాళ్యుగ్రావాసవబ్రాహ్మీప్రముఖాచార్యనాయకః || 7 ||
కంకాలమాలికాధారీ కమనీయజటాధరః |
కోణరేఖాష్టపత్రస్థప్రదేశబిందుపీఠగః || 8 ||
కదళీకరవీరార్కకంజహోమార్చనప్రియః |
కూర్మపీఠాదిశక్తీశః కళాకాష్ఠాదిపాలకః || 9 ||
కటప్రూః కామసంచారీ కామారిః కామరూపవాన్ |
కంఠాదిసర్వచక్రస్థః క్రియాదికోటిదీపకః || 10 ||
కర్ణహీనోపవీతాభః కనకాచలదేహవాన్ |
కందరాకారదహరాకాశభాసురమూర్తిమాన్ || 11 ||
కపాలమోచనానందః కాలరాజః క్రియాప్రదః |
కరణాధిపతిః కర్మకారకః కర్తృనాయకః || 12 ||
కంఠాద్యఖిలదేశాహిభూషణాఢ్యః కళాత్మకః |
కర్మకాండాధిపః కిల్బిషమోచీ కామకోష్ఠకః || 13 ||
కలకంఠారవానందీ కర్మశ్రద్ధవరప్రదః |
కుణపాకీర్ణకాంతారసంచారీ కౌముదీస్మితః || 14 ||
కింకిణీమంజునిక్వాణకటీసూత్రవిరాజితః |
కళ్యాణకృత్కలిధ్వంసీ కర్మసాక్షీ కృతజ్ఞపః || 15 ||
కరాళదంష్ట్రః కందర్పదర్పఘ్నః కామభేదనః |
కాలాగురువిలిప్తాంగః కాతరార్తాభయప్రదః || 16 ||
కలందికాప్రదః కాళీభక్తలోకవరప్రదః |
కామినీకాంచనాబద్ధమోచకః కమలేక్షణః || 17 ||
కాదంబరీరసాస్వాదలోలుపః కాంక్షితార్థదః |
కబంధనావః కామాఖ్యాకాంచ్యాదిక్షేత్రపాలకః || 18 ||
కైవల్యప్రదమందారః కోటిసూర్యసమప్రభః |
క్రియేచ్ఛాజ్ఞానశక్తిప్రదీపకానలలోచనః || 19 ||
కాంయాదికర్మసర్వస్వఫలదః కర్మపోషకః |
కార్యకారణనిర్మాతా కారాగృహవిమోచకః || 20 ||
కాలపర్యాయమూలస్థః కార్యసిద్ధిప్రదాయకః |
కాలానురూపకర్మాంగమోషణభ్రాంతినాశనః || 21 ||
కాలచక్రప్రభేదీ కాలింమన్యయోగినీప్రియః |
కాహలాదిమహావాద్యతాళతాండవలాలసః || 22 ||
కులకుండలినీశాక్తయోగసిద్ధిప్రదాయకః |
కాళరాత్రిమహారాత్రిశివారాత్ర్యాదికారకః || 23 ||
కోలాహలధ్వనిః కోపీ కౌలమార్గప్రవర్తకః |
కర్మకౌశల్యసంతోషీ కేళిభాషణలాలసః || 24 ||
కృత్స్నప్రవృత్తివిశ్వాండపంచకృత్యవిధాయకః |
కాలనాథపరః కారః కాలధర్మప్రవర్తకః || 25 ||
కులాచార్యః కులాచారరతః కుహ్వష్టమీప్రియః |
కర్మబంధాఖిలచ్ఛేదీ కోష్ఠస్థభైరవాగ్రణీః || 26 ||
కఠోరౌజస్యభీష్మాజ్ఞాపాలకింకరసేవితః |
కాలరుద్రః కాలవేలాహోరాంశమూర్తిమాన్ కరః || 27 ||
ఇత్యుక్తం గురునాథస్య నాంనామష్టోత్తరం శతం |
శ్రీకాలభైరవస్యేదం రహస్యమతిపావనం || 28 ||
శ్రీశాక్తానందపీయుషం మోక్షసాధనముత్తమం |
విద్యాసర్వస్వసారాఢ్యం యోగినీహృదయంగమం || 29 ||
పుణ్యం సుదుర్లభం గోప్యం శమథప్రదమౌషధం |
కకారమాతృకాబృంహం గుర్వనుగ్రహసిద్ధిదం || 30 ||
యో జపేత్పరయా భక్త్యా ప్రేమధ్యానపరః సదా |
గురుప్రసాదాల్లభతే వరం సర్వమభీప్సితం || 31 ||
ఇతి శ్రీ కాలభైరవ కకార అష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Swarna Akarshana Bhairava Stotram pdf download – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment