Sapta Matrika Stotram pdf download – సప్తమాతృకా స్తోత్రం
ప్రార్థనా | బ్రహ్మాణీ కమలేందుసౌంయవదనా మాహేశ్వరీ లీలయా కౌమారీ రిపుదర్పనాశనకరీ చక్రాయుధా వైష్ణవీ | వారాహీ ఘనఘోరఘర్ఘరముఖీ చైంద్రీ చ వజ్రాయుధా చాముండా గణనాథరుద్రసహితా రక్షంతు నో మాతరః || బ్రాహ్మీ – హంసారూఢా ప్రకర్తవ్యా సాక్షసూత్రకమండలుః | స్రువం చ పుస్తకం ధత్తే ఊర్ధ్వహస్తద్వయే శుభా || 1 || బ్రాహ్ంయై నమః | మాహేశ్వరీ – మాహేశ్వరీ ప్రకర్తవ్యా వృషభాసనసంస్థితా | కపాలశూలఖట్వాంగవరదా చ చతుర్భుజా || 2 || మాహేశ్వర్యై నమః | … Read more