Sri Vindhyavasini (Vindhyeshwari) Stotram pdf download – శ్రీ వింధ్యవాసినీ స్తోత్రం

✅ Fact Checked

నిశుంభశుంభమర్దినీం ప్రచండముండఖండనీం |
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం || 1 ||
త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం |
గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం || 2 ||
దరిద్రదుఃఖహారిణీం సతాం విభూతికారిణీం |
వియోగశోకహారిణీం భజామి వింధ్యవాసినీం || 3 ||
లసత్సులోలలోచనాం జనే సదా వరప్రదాం |
కపాలశూలధారిణీం భజామి వింధ్యవాసినీం || 4 ||
కరే ముదా గదాధరీం శివా శివప్రదాయినీం |
వరాం వరాననాం శుభాం భజామి వింధ్యవాసినీం || 5 ||
ఋషీంద్రజామినీప్రదాం త్రిధాస్వరూపధారిణీం |
జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం || 6 ||
విశిష్టసృష్టికారిణీం విశాలరూపధారిణీం |
మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం || 7 ||
పురందరాదిసేవితాం మురాదివంశఖండనీం |
విశుద్ధబుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం || 8 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment