Sri Bala Stotram 2 pdf download – శ్రీ బాలా స్తోత్రం 2
ఐశ్వర్యం మనసేప్సితం మృదువచో గాంభీర్యమత్యున్నతిం శిష్టాచార విహార పాలన మథో వేదోక్తమాయుః శ్రియం | మేధావృద్ధిమపత్యదారజసుఖం వైరాగ్యమత్యున్నతం నిత్యం త్వచ్చరణారవిందభజనే భక్తిం దృఢాం దేహి మే || 1 || క్లీం త్వం కామశరాజితే కరశుకీసల్లాపసంమోహితే సౌందర్యాంబుధిమంథనోద్భవకలానాథాననే భామిని | కోకాకార కుచాగ్రసీమవిలసద్వీణానుగానోద్యతే త్వత్పాదాంబుజసేవయా ఖలు శివే సర్వాం సమృద్ధిం భజే || 2 || సౌంయే పావని పద్మసంభవసఖీం కర్పూరచంద్రప్రభాం శుద్ధస్ఫాటికవిద్రుమగ్రథితసద్రత్నాఢ్యమాలాధరాం | ధర్త్రీం పుస్తకమిష్టదానమభయం శుక్లాక్షమాలాం కరైః యస్త్వాం ధ్యాయతి చక్రరాజసదనే సంయాతి విద్యాం … Read more