Sri Bala Muktavali Stotram pdf download – శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం

బాలార్కకోటిరుచిరాం కోటిబ్రహ్మాండభూషితాం |
కందర్పకోటిలావణ్యాం బాలాం వందే శివప్రియాం || 1 ||
వహ్నికోటిప్రభాం సూక్ష్మాం కోటికోటిసహేలినీం |
వరదాం రక్తవర్ణాం చ బాలాం వందే సనాతనీం || 2 ||
జ్ఞానరత్నాకరాం భీమాం పరబ్రహ్మావతారిణీం |
పంచప్రేతాసనగతాం బాలాం వందే గుహాశయాం || 3 ||
పరాప్రాసాదమూర్ధ్నిస్థాం పవిత్రాం పాత్రధారిణీం |
పశుపాశచ్ఛిదాం తీక్ష్ణాం బాలాం వందే శివాసనాం || 4 ||
గిరిజాం గిరిమధ్యస్థాం గీః రూపాం జ్ఞానదాయినీం |
గుహ్యతత్త్వపరాం చాద్యాం బాలాం వందే పురాతనీం || 5 ||
బౌద్ధకోటిసుసౌందర్యాం చంద్రకోటిసుశీతలాం |
ఆశావాసాం పరాం దేవీం వందే బాలాం కపర్దినీం || 6 ||
సృష్టిస్థిత్యంతకారిణీం త్రిగుణాత్మకరూపిణీం |
కాలగ్రసనసామర్థ్యాం బాలాం వందే ఫలప్రదాం || 7 ||
యజ్ఞనాశీం యజ్ఞదేహాం యజ్ఞకర్మశుభప్రదాం |
జీవాత్మవిశ్వజననీం బాలాం వందే పరాత్పరాం || 8 ||
ఇత్యేతత్పరమం గుహ్యం నాంనా ముక్తావలీస్తవం |
యే పఠంతి మహేశాని ఫలం వక్తుం న శక్యతే || 9 ||
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం మహాగుహ్యం వరాననే |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం || 10 ||
కన్యార్థీ లభతే కన్యాం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
బహునాత్ర కిముక్తేన చింతామణిరివాపరం || 11 ||
గోపనీయం ప్రయత్నేన గోపనీయం న సంశయః |
అన్యేభ్యో నైవ దాతవ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || 12 ||
ఇతి శ్రీవిష్ణుయామలే శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment