Navagraha stotram in telugu pdf download – నవగ్రహ స్తోత్రం
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం | తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరం || 1 || దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం | నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం || 2 || ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం | కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమాంయహం || 3 || ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం | సౌంయం సౌంయగుణోపేతం తం బుధం ప్రణమాంయహం || 4 || దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం | బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి … Read more