Sri Chandra Kavacham pdf download – శ్రీ చంద్ర కవచం

అస్య శ్రీచంద్ర కవచస్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః, అనుష్టుప్ ఛందః, సోమో దేవతా, రం బీజం, సం శక్తిః, ఓం కీలకం, సోమగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః |
వాం అంగుష్ఠాభ్యాం నమః |
వీం తర్జనీభ్యాం నమః |
వూం మధ్యమాభ్యాం నమః |
వైం అనామికాభ్యాం నమః |
వౌం కనిష్ఠికాభ్యాం నమః |
వః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః |
వాం హృదయాయ నమః |
వీం శిరసే స్వాహా |
వూం శిఖాయై వషట్ |
వైం కవచాయ హుం |
వౌం నేత్రత్రయాయ వౌషట్ |
వః అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
సోమం ద్విభుజపద్మం చ శుక్లాంబరధరం శుభం
శ్వేతగంధానులేపం చ ముక్తాభరణభూషణం |
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం
సోమం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్జ్వలం || 1 ||
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణం |
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం చంద్రస్య కవచం ముదా || 2 ||
అథ కవచం –
శశీ పాతు శిరోదేశే ఫాలం పాతు కలానిధిః |
చక్షుషీ చంద్రమాః పాతు శ్రుతీ పాతు కలాత్మకః || 1 ||
ఘ్రాణం పక్షకరః పాతు ముఖం కుముదబాంధవః |
సోమః కరౌ తు మే పాతు స్కంధౌ పాతు సుధాత్మకః || 2 ||
ఊరూ మైత్రీనిధిః పాతు మధ్యం పాతు నిశాకరః |
కటిం సుధాకరః పాతు ఉరః పాతు శశంధరః || 3 ||
మృగాంకో జానునీ పాతు జంఘే పాత్వమృతాబ్ధిజః |
పాదౌ హిమకరః పాతు పాతు చంద్రోఽఖిలం వపుః || 4 ||
ఏతద్ధి కవచం పుణ్యం భుక్తిముక్తిప్రదాయకం |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 5 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణే దక్షిణఖండే శ్రీ చంద్ర కవచం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment