Sri Angaraka (Mangal) Kavacham pdf download – శ్రీ అంగారక కవచం

అస్య శ్రీఅంగారక కవచస్తోత్ర మంత్రస్య విరూపాక్ష ఋషిః, అనుష్టుప్ ఛందః, అంగారకో దేవతా, అం బీజం, గం శక్తిః, రం కీలకం, మమ అంగారకగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః –
ఆం అంగుష్ఠాభ్యాం నమః |
ఈం తర్జనీభ్యాం నమః |
ఊం మధ్యమాభ్యాం నమః |
ఐం అనామికాభ్యాం నమః |
ఔం కనిష్ఠికాభ్యాం నమః |
అః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఆం హృదయాయ నమః |
ఈం శిరసే స్వాహా |
ఊం శిఖాయై వషట్ |
ఐం కవచాయ హుం |
ఔం నేత్రత్రయాయ వౌషట్ |
అః అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
నమాంయంగారకం దేవం రక్తాంగం వరభూషణం
జానుస్థం వామహస్తాభ్యాం చాపేషువరపాణినం |
చతుర్భుజం మేషవాహం వరదం వసుధాప్రియం
శక్తిశూలగదాఖడ్గం జ్వాలపుంజోర్ధ్వకేశకం ||
మేరుం ప్రదక్షిణం కృత్వా సర్వదేవాత్మసిద్ధిదం |
అథ కవచం –
అంగారకః శిరో రక్షేన్ముఖం వై ధరణీసుతః |
కర్ణౌ రక్తాంబరః పాతు నేత్రే మే రక్తలోచనః || 1 ||
నాసికాం మే శక్తిధరః కంఠం మే పాతు భౌమకః |
భుజౌ తు రక్తమాలీ చ హస్తౌ శూలధరస్తథా || 2 ||
చతుర్భుజో మే హృదయం కుక్షిం రోగాపహారకః |
కటిం మే భూమిజః పాతు ఊరూ పాతు గదాధరః || 3 ||
జానుజంఘే కుజః పాతు పాదౌ భౌమః సదా మమ |
సర్వాణి యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః || 4 ||
య ఇదం కవచం దివ్యం సర్వశత్రువినాశనం |
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదం || 5 ||
సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభం |
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనం || 6 ||
ఋణబంధనముక్తిర్వై సత్యమేవ న సంశయః |
స్తోత్రపాఠస్తు కర్తవ్యో దేవస్యాగ్రే సమాహితః || 7 ||
రక్తగంధాక్షతైః పుష్పైర్ధూపదీపగుడోదనైః |
మంగళం పూజయిత్వా తు మంగళేఽహని సర్వదా || 8 ||
బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాచ్చతురో ద్వాదశాథవా |
అనేన విధినా యస్తు కృత్వా వ్రతమనుత్తమం || 9 ||
వ్రతం తదేవం కుర్వీత సప్తవారేషు వా యది |
తేషాం శస్త్రాణ్యుత్పలాని వహ్నిః స్యాచ్చంద్రశీతలః || 10 ||
న చైనం వ్యథయంత్యస్మాన్మృగపక్షిగజాదయః |
మహాంధతమసే ప్రాప్రే మార్తాండస్యోదయాదివ |
విలయం యాంతి పాపాని శతజన్మార్జితాని వై || 11 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment