Sri Panchamukha Hanuman Hrudayam pdf download – శ్రీ పంచముఖ హనుమత్ హృదయం
అస్య శ్రీపంచవక్త్ర హనుమత్ హృదయస్తోత్రమంత్రస్య భగవాన్ శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీపంచవక్త్రహనుమాన్ దేవతా ఓం బీజం రుద్రమూర్తయే ఇతి శక్తిః స్వాహా కీలకం శ్రీపంచవక్త్రహనుమద్దేవతా ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః || కరన్యాసః – ఓం హ్రాం అంజనాసుతాయ అంగుష్ఠాభ్యాం నమః | ఓం హ్రీం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః | ఓం హ్రూం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః | ఓం హ్రైం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః | ఓం హ్రౌం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః | … Read more