Sri Hanumat Pancharatnam 2 pdf download – శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం –2

✅ Fact Checked

శం శం శం సిద్ధినాథం ప్రణమతి చరణం వాయుపుత్రం చ రౌద్రం
వం వం వం విశ్వరుపం హ హ హ హ హసితం గర్జితం మేఘక్షత్రం |
తం తం త్రైలోక్యనాథం తపతి దినకరం తం త్రినేత్రస్వరూపం
కం కం కందర్పవశ్యం కమలమనహరం శాకినీకాలరూం || 1 ||
రం రం రం రామదూతం రణగజదమితం రావణచ్ఛేదదక్షం
బం బం బం బాలరూపం నతగిరిచరణం కంపితం సూర్యబింబం |
మం మం మం మంత్రసిద్ధిం కపికులతిలకం మర్దనం శాకినీనాం
హుం హుం హుంకారబీజం హనతి హనుమతం హన్యతే శత్రుసైన్యం || 2 ||
దం దం దం దీర్ఘరూపం ధరకరశిఖరం పాతితం మేఘనాదం
ఊం ఊం ఉచ్చాటితం వై సకలభువనతలం యోగినీవృందరూపం |
క్షం క్షం క్షం క్షిప్రవేగం క్రమతి చ జలధిం జ్వాలితం రక్షదుర్గం
క్షేం క్షేం క్షేం క్షేమతత్త్వం దనురుహకులం ముచ్యతే బింబకారం || 3 ||
కం కం కం కాలదుష్టం జలనిధితరణం రాక్షసానాం వినాశే
దక్షం శ్రేష్ఠం కవీనాం త్రిభువనచరతాం ప్రాణినాం ప్రాణరూపం |
హ్వాం హ్వాం హ్వాం హ్వాంసతత్వం త్రిభువనరచితం దైవతం సర్వభూతే
దేవానాం చ త్రయాణాం ఫణిభువనధరం వ్యాపకం వాయురూపం || 4 ||
త్వం త్వం త్వం వేదతత్త్వం బహురుచయజుషం సామచాథర్వరూపం
కం కం కం కందనే త్వం నను కమలతలే రాక్షసాన్ రౌద్రరూపాన్ |
ఖం ఖం ఖం ఖడ్గహస్తం ఝటితి భువితలే త్రోటితం నాగపాశం
ఓం ఓం ఓంకారరూపం త్రిభువనపఠితం వేదమంత్రాధిమంత్రం || 5 ||
సంగ్రామే శత్రుమధ్యే జలనిధితరణే వ్యాఘ్రసింహే చ సర్పే
రాజద్వారే చ మార్గే గిరిగుహవివరే చోషరే కందరే వా |
భూతప్రేతాదియుక్తే గ్రహగణవిషయే శాకినీడాకినీనాం
దేశే విస్ఫోటకానాం జ్వరవమన శిరః పీడనే నాశకస్త్వం || 6 ||
ఇతి శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం ||

Also Read  Sri Vichitra Veera Hanuman Mala Mantra pdf download – శ్రీ విచిత్రవీర హనుమన్ మాలామంత్రః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment