అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్
రామ కృష్ణ పురుషోత్తమ విష్ణో |
వాసుదేవ భగవన్ననిరుద్ధ
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 1 ||
విశ్వమంగళ విభో జగదీశ
నందనందన నృసింహ నరేంద్ర |
ముక్తిదాయక ముకుంద మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 2 ||
రామచంద్ర రఘునాయక దేవ
దీననాథ దురితక్షయకారిన్ |
యాదవేంద్ర యదుభూషణ యజ్ఞ
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 3 ||
దేవకీతనయ దుఃఖదవాగ్నే
రాధికారమణ రంయసుమూర్తే |
దుఃఖమోచన దయార్ణవ నాథ
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 4 ||
గోపికావదనచంద్రచకోర
నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో |
పూర్ణరూప జయ శంకర శర్వ
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 5 ||
గోకులేశ గిరిధారణ ధీర
యామునాచ్ఛతటఖేలనవీర |
నారదాదిమునివందితపాద
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 6 ||
ద్వారకాధిప దురంతగుణాబ్ధే
ప్రాణనాథ పరిపూర్ణ భవారే |
జ్ఞానగంయ గుణసాగర బ్రహ్మన్
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 7 ||
దుష్టనిర్దళన దేవ దయాళో
పద్మనాభ ధరణీధర ధర్మిన్ |
రావణాంతక రమేశ మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషం || 8 ||
అచ్యుతాష్టకమిదం రమణీయం
నిర్మితం భవభయం వినిహంతుం |
యః పఠేద్విషయవృత్తినివృత్తి-
-ర్జన్మదుఃఖమఖిలం స జహాతి || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ అచ్యుతాష్టకం |
Achyuta Ashtakam 2 pdf download – శ్రీ అచ్యుతాష్టకం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



