Amnaya Stotram pdf download – ఆంనాయ స్తోత్రం

✅ Fact Checked

చతుర్దిక్షు ప్రసిద్ధాసు ప్రసిద్ధ్యర్థం స్వనామతః |
చతురోథ మఠాన్ కృత్వా శిష్యాన్సంస్థాపయద్విభుః || 1 ||
చకార సంజ్ఞామాచార్యశ్చతురాం నామభేదతః |
క్షేత్రం చ దేవతాం చైవ శక్తిం తీర్థం పృథక్పృథక్ || 2 ||
సంప్రదాయం తథాంనాయభేదం చ బ్రహ్మచారిణాం |
ఏవం ప్రకల్పయామాస లోకోపకరణాయ వై || 3 ||
దిగ్భాగే పశ్చిమే క్షేత్రం ద్వారకా శారదామఠః |
కీటవాళస్సంప్రదాయ-స్తీర్థాశ్రమపదే ఉభే || 4 ||
దేవస్సిద్ధేశ్వరశ్శక్తిర్భద్రకాళీతి విశ్రుతా |
స్వరూప బ్రహ్మచార్యాఖ్య ఆచార్యః పద్మపాదకః || 5 ||
విఖ్యాతం గోమతీతీర్థం సామవేదశ్చ తద్గతం |
జీవాత్మ పరమాత్మైక్యబోధో యత్ర భవిష్యతి || 6 ||
విఖ్యాతం తన్మహావాక్యం వాక్యం తత్త్వమసీతి చ |
ద్వితీయః పూర్వదిగ్భాగే గోవర్ధనమఠః స్మృతః || 7 ||
భోగవాళస్సంప్రదాయ-స్తత్రారణ్యవనే పదే |
తస్మిన్ దేవో జగన్నాథః పురుషోత్తమ సంజ్ఞితః || 8 ||
క్షేత్రం చ వృషలాదేవీ సర్వలోకేషు విశ్రుతా |
ప్రకాశ బ్రహ్మచారీతి హస్తామలక సంజ్ఞితః || 9 ||
ఆచార్యః కథితస్తత్ర నాంనా లోకేషు విశ్రుతః |
ఖ్యాతం మహోదధిస్తీర్థం ఋగ్వేదస్సముదాహృతః || 10 ||
మహావాక్యం చ తత్రోక్తం ప్రజ్ఞానం బ్రహ్మచోచ్యతే |
ఉత్తరస్యాం శ్రీమఠస్స్యాత్ క్షేత్రం బదరికాశ్రమం || 11 ||
దేవో నారాయణో నామ శక్తిః పూర్ణగిరీతి చ |
సంప్రదాయోనందవాళస్తీర్థం చాళకనందికా || 12 ||
ఆనందబ్రహ్మచారీతి గిరిపర్వతసాగరాః |
నామాని తోటకాచార్యో వేదోఽధర్వణ సంజ్ఞికః || 13 ||
మహావాక్యం చ తత్రాయమాత్మా బ్రహ్మేతి కీర్త్యేతే |
తురీయో దక్షిణస్యాం చ శృంగేర్యాం శారదామఠః || 14 ||
మలహానికరం లింగం విభాండకసుపూజితం |
యత్రాస్తే ఋష్యశృంగస్య మహర్షేరాశ్రమో మహాన్ || 15 ||
వరాహో దేవతా తత్ర రామక్షేత్రముదాహృతం |
తీర్థం చ తుంగభద్రాఖ్యం శక్తిః శ్రీశారదేతి చ || 16 ||
ఆచార్యస్తత్ర చైతన్య బ్రహ్మచారీతి విశ్రుతః |
వార్తికాది బ్రహ్మవిద్యా కర్తా యో మునిపూజితః || 17 ||
సురేశ్వరాచార్య ఇతి సాక్షాద్బ్రహ్మావతారకః |
సరస్వతీపురీ చేతి భారత్యారణ్యతీర్థకౌ || 18 ||
గిర్యాశ్రమముఖాని స్యుస్సర్వనామాని సర్వదా |
సంప్రదాయో భూరివాళో యజుర్వేద ఉదాహృతః || 19 ||
అహం బ్రహ్మాస్మీతి తత్ర మహావాక్యముదీరితం |
చతుర్ణాం దేవతాశక్తి క్షేత్రనామాన్యనుక్రమాత్ || 20 ||
మహావాక్యాని వేదాంశ్చ సర్వముక్తం వ్యవస్థయా |
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకభూపతేః || 21 ||
అంనాయస్తోత్ర పఠనాదిహాముత్ర చ సద్గతిం |
ప్రాప్త్యాంతే మోక్షమాప్నోతి దేహాంతే నాఽత్ర సంశయః || 22 ||

Also Read  Sri Tulasi Pooja Vidhanam pdf download – శ్రీ తులసీ దేవీ షోడశోపచార పూజ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment