సుశాంతోవాచ |
జయ హరేఽమరాధీశసేవితం
తవ పదాంబుజం భూరిభూషణం |
కురు మమాగ్రతః సాధుసత్కృతం
త్యజ మహామతే మోహమాత్మనః || 1 ||
తవ వపుర్జగద్రూపసంపదా
విరచితం సతాం మానసే స్థితం |
రతిపతేర్మనో మోహదాయకం
కురు విచేష్టితం కామలంపటం || 2 ||
తవ యశో జగచ్ఛోకనాశకం
మృదుకథామృతం ప్రీతిదాయకం |
స్మితసుఖేక్షితం చంద్రవన్ముఖం
తవ కరోత్యలం లోకమంగళం || 3 ||
మమ పతిస్త్వయం సర్వదుర్జయో
యది తవాప్రియం కర్మణాచరేత్ |
జహి తదాత్మనః శత్రుముద్యతం
కురు కృపాం న చేదీదృగీశ్వరః || 4 ||
మహదహంయుతం పంచమాత్రయా
ప్రకృతిజాయయా నిర్మితం వపుః |
తవ నిరీక్షణాల్లీలయా జగ-
-త్స్థితిలయోదయం బ్రహ్మకల్పితం || 5 ||
భూవియన్మరుద్వారితేజసాం
రాశిభిః శరీరేంద్రియాశ్రితైః |
త్రిగుణయా స్వయా మాయయా విభో
కురు కృపాం భవత్సేవనార్థినాం || 6 ||
తవ గుణాలయం నామ పావనం
కలిమలాపహం కీర్తయంతి యే |
భవభయక్షయం తాపతాపితా
ముహురహో జనాః సంసరంతి నో || 7 ||
తవ జపః సతాం మానవర్ధనం
జినకులక్షయం దేవపాలకం |
కృతయుగార్పకం ధర్మపూరకం
కలికులాంతకం శం తనోతు మే || 8 ||
మమ గృహం ప్రతి పుత్రనప్తృకం
గజరథైర్ధ్వజైశ్చామరైర్ధనైః |
మణివరాసనం సత్కృతిం వినా
తవ పదాబ్జయోః శోభయంతి కిం || 9 ||
తవ జగద్వపుః సుందరస్మితం
ముఖమనిందితం సుందరాననం |
యది న మే ప్రియం వల్గుచేష్టితం
పరికరోత్యహో మృత్యురస్త్విహ || 10 ||
హయచర భయహర కరహరశరణ
ఖరతరవరశర దశబలదమన |
జయ హతపరభవ భరవరనాశన
శశధర శతసమరసభరమదన || 11 ||
ఇతి శ్రీకల్కిపురాణే శ్రీసుశాంతకృతం కల్కిస్తోత్రం |
Sri Kalki Stotram pdf download – శ్రీ కల్కి స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



