Sri Gopala Stotram (Narada Krutam) pdf download – శ్రీ గోపాల స్తోత్రం (నారద కృతం)

శ్రీనారద ఉవాచ |
నవీననీరదశ్యామం నీలేందీవరలోచనం |
వల్లవీనందనం వందే కృష్ణం గోపాలరూపిణం || 1 ||
స్ఫురద్బర్హిదలోద్బద్ధనీలకుంచితమూర్ధజం |
కదంబకుసుమోద్బద్ధవనమాలావిభూషితం || 2 ||
గండమండలసంసర్గిచలత్కాంచనకుండలం |
స్థూలముక్తాఫలోదారహారోద్యోతితవక్షసం || 3 ||
హేమాంగదతులాకోటికిరీటోజ్జ్వలవిగ్రహం |
మందమారుతసంక్షోభవల్గితాంబరసంచయం || 4 ||
రుచిరౌష్ఠపుటన్యస్తవంశీమధురనిఃస్వనైః |
లసద్గోపాలికాచేతో మోహయంతం ముహుర్ముహుః || 5 ||
వల్లవీవదనాంభోజమధుపానమధువ్రతం |
క్షోభయంతం మనస్తాసాం సస్మరాపాంగవీక్షణైః || 6 ||
యౌవనోద్భిన్నదేహాభిః సంసక్తాభిః పరస్పరం |
విచిత్రాంబరభూషాభిర్గోపనారీభిరావృతం || 7 ||
ప్రభిన్నాంజనకాళిందీదలకేళికలోత్సుకం |
యోధయంతం క్వచిద్గోపాన్ వ్యాహరంతం గవాం గణం || 8 ||
కాళిందీజలసంసర్గిశీతలానిలసేవితే |
కదంబపాదపచ్ఛాయే స్థితం వృందావనే క్వచిత్ || 9 ||
రత్నభూధరసంలగ్నరత్నాసనపరిగ్రహం |
కల్పపాదపమధ్యస్థహేమమండపికాగతం || 10 ||
వసంతకుసుమామోదసురభీకృతదిఙ్ముఖే |
గోవర్ధనగిరౌ రంయే స్థితం రాసరసోత్సుకం || 11 ||
సవ్యహస్తతలన్యస్తగిరివర్యాతపత్రకం |
ఖండితాఖండలోన్ముక్తాముక్తాసారఘనాఘనం || 12 ||
వేణువాద్యమహోల్లాసకృతహుంకారనిఃస్వనైః |
సవత్సైరున్ముఖైః శశ్వద్గోకులైరభివీక్షితం || 13 ||
కృష్ణమేవానుగాయద్భిస్తచ్చేష్టావశవర్తిభిః |
దండపాశోద్ధృతకరైర్గోపాలైరుపశోభితం || 14 ||
నారదాద్యైర్మునిశ్రేష్ఠైర్వేదవేదాంగపారగైః |
ప్రీతిసుస్నిగ్ధయా వాచా స్తూయమానం పరాత్పరం || 15 ||
య ఏవం చింతయేద్దేవం భక్త్యా సంస్తౌతి మానవః |
త్రిసంధ్యం తస్య తుష్టోఽసౌ దదాతి వరమీప్సితం || 16 ||
రాజవల్లభతామేతి భవేత్సర్వజనప్రియః |
అచలాం శ్రియమాప్నోతి స వాగ్మీ జాయతే ధ్రువం || 17 ||
ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే శ్రీ గోపాల స్తోత్రం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment