Mayuresha Stotram pdf download – మయూరేశ స్తోత్రం

బ్రహ్మోవాచ |
పురాణపురుషం దేవం నానాక్రీడాకరం ముదా |
మాయావినం దుర్విభావ్యం మయూరేశం నమాంయహం || 1 ||
పరాత్పరం చిదానందం నిర్వికారం హృది స్థితం |
గుణాతీతం గుణమయం మయూరేశం నమాంయహం || 2 ||
సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా |
సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమాంయహం || 3 ||
నానాదైత్యనిహంతారం నానారూపాణి బిభ్రతం |
నానాయుధధరం భక్త్యా మయూరేశం నమాంయహం || 4 ||
ఇంద్రాదిదేవతావృందైరభిష్టుతమహర్నిశం |
సదసద్వ్యక్తమవ్యక్తం మయూరేశం నమాంయహం || 5 ||
సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుం |
సర్వవిద్యాప్రవక్తారం మయూరేశం నమాంయహం || 6 ||
పార్వతీనందనం శంభోరానందపరివర్ధనం |
భక్తానందకరం నిత్యం మయూరేశం నమాంయహం || 7 ||
మునిధ్యేయం మునినుతం మునికామప్రపూరకం |
సమష్టివ్యష్టిరూపం త్వాం మయూరేశం నమాంయహం || 8 ||
సర్వాజ్ఞాననిహంతారం సర్వజ్ఞానకరం శుచిం |
సత్యజ్ఞానమయం సత్యం మయూరేశం నమాంయహం || 9 ||
అనేకకోటిబ్రహ్మాండనాయకం జగదీశ్వరం |
అనంతవిభవం విష్ణుం మయూరేశం నమాంయహం || 10 ||
మయూరేశ ఉవాచ |
ఇదం బ్రహ్మకరం స్తోత్రం సర్వపాపప్రనాశనం |
సర్వకామప్రదం నౄణాం సర్వోపద్రవనాశనం || 11 ||
కారాగృహగతానాం చ మోచనం దినసప్తకాత్ |
ఆధివ్యాధిహరం చైవ భుక్తిముక్తిప్రదం శుభం || 12 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment