Sri Chandra Stotram 3 pdf download – శ్రీ చంద్ర స్తోత్రం –3

ధ్యానం –
శ్వేతాంబరోజ్జ్వలతనుం సితమాల్యగంధం
శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిం |
దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం
శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రం || 1 ||
ఆగ్నేయభాగే సరథో దశాశ్వ-
-శ్చాత్రేయజో యామునదేశజశ్చ |
ప్రత్యఙ్ముఖస్థశ్చతురశ్రపీఠే
గదాధరో నోఽవతు రోహిణీశః || 2 ||
అథ స్తోత్రం –
చంద్రం నమామి వరదం శంకరస్య విభూషణం |
కళానిధిం కాంతిరూపం కేయూరమకుటోజ్జ్వలం || 3 ||
వరదం వంద్యచరణం వాసుదేవస్య లోచనం |
వసుధాహ్లాదనకరం విధుం తం ప్రణమాంయహం || 4 ||
శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం |
శ్వేతచ్ఛత్రోల్లసన్మౌళిం శశినం ప్రణమాంయహం || 5 ||
సర్వం జగజ్జీవయసి సుధారసమయైః కరైః |
సోమ దేహి మమారోగ్యం సుధాపూరితమండలం || 6 ||
రాజా త్వం బ్రాహ్మణానాం చ రమాయా అపి సోదరః |
రాజా నాథశ్చౌషధీనాం రక్ష మాం రజనీకర || 7 ||
శంకరస్య శిరోరత్నం శార్ఙ్గిణశ్చ విలోచనం |
తారకాణామధీశస్త్వం తారయాఽస్మాన్మహాపదః || 8 ||
కల్యాణమూర్తే వరద కరుణారసవారిధే |
కలశోదధిసంజాతకలానాథ కృపాం కురు || 9 ||
క్షీరార్ణవసముద్భూత చింతామణిసహోద్భవ |
కామితార్థాన్ ప్రదేహి త్వం కల్పద్రుమసహోదర || 10 ||
శ్వేతాంబరః శ్వేతవిభూషణాఢ్యో
గదాధరః శ్వేతరుచిర్ద్విబాహుః |
చంద్రః సుధాత్మా వరదః కిరీటీ
శ్రేయాంసి మహ్యం ప్రదదాతు దేవః || 11 ||
ఇదం నిశాకరస్తోత్రం యః పఠేత్ ప్రత్యహం నరః |
ఉపద్రవాత్ స ముచ్యేత నాత్ర కార్యా విచారణా || 12 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment