Sri Chandra Stotram 2 pdf download – శ్రీ చంద్ర స్తోత్రం 2

✅ Fact Checked

శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః |
చంద్రోఽమృతాత్మా వరదః శశాంకః
శ్రేయాంసి మహ్యం ప్రదదాతు దేవః || 1 ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం || 2 ||
క్షీరసింధుసముత్పన్నో రోహిణీసహితః ప్రభుః |
హరస్య ముకుటావాసః బాలచంద్ర నమోఽస్తు తే || 3 ||
సుధామయా యత్కిరణాః పోషయంత్యోషధీవనం |
సర్వాన్నరసహేతుం తం నమామి సింధునందనం || 4 ||
రాకేశం తారకేశం చ రోహిణీప్రియసుందరం |
ధ్యాయతాం సర్వదోషఘ్నం నమామీందుం ముహుర్ముహుః || 5 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment