Chandra Graha Beeja Mantra pdf download – చంద్ర గ్రహస్య బీజ మంత్ర జపం

✅ Fact Checked

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ చంద్ర గ్రహపీడాపరిహారార్థం చంద్ర గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం చంద్ర గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే ||
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః |
చంద్రోఽమృతాత్మా వరదః కిరీటీ
శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |
వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |
బీజమంత్రః –
ఓం శ్రాం శ్రీం శ్రౌం సః చంద్రాయ నమః | (11000)
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత చంద్ర గ్రహస్య మంత్రజపేన చంద్ర గ్రహదేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


Also Read  Sri Chandra Ashtottara Shatanamavali pdf download – శ్రీ చంద్ర అష్టోత్తరశతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment