Chandra Graha Vedic Mantra pdf download – చంద్ర గ్రహస్య వేదోక్త మంత్రం

ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ చంద్ర గ్రహపీడాపరిహారార్థం చంద్ర గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యకం చంద్ర గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
ఇమం దేవా ఇతి మంత్రస్య దేవావాత ఋషిః స్వరాట్ బ్రాహ్మీ త్రిష్టుప్ ఛందః సోమో దేవతా అసపత్నమితి బీజం సోమ ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం దేవావాత ఋషయే నమః శిరసి |
ఓం స్వరాట్ బ్రాహ్మీ త్రిష్టుప్ ఛందసే నమః ముఖే |
ఓం సోమ దేవతాయై నమః హృదయే |
ఓం అసపత్నమితి బీజాయ నమః గుహ్యే |
ఓం సోమ ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం ఇమం దేవాఽఅసపత్నగ్ం సువధ్వమితి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం మహతే క్షత్రాయేతి తర్జనీభ్యాం నమః |
ఓం మహతే జ్యైష్ఠ్యాయేతి మధ్యమాభ్యాం నమః |
ఓం మహతే జానరాజ్యాయేన్ద్రస్యేన్ద్రియాయేతి అనామికాభ్యాం నమః |
ఓం ఇమమముష్య పుత్రమముష్యై ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం పుత్రమస్యై విశఽఏష వోఽమీ రాజా సోమోఽస్మాకం బ్రాహ్మణానాగ్ం రాజేతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం ఇమం దేవాఽఅసపత్నగ్ం సువధ్వమితి హృదయాయ నమః |
ఓం మహతే క్షత్రాయేతి శిరసే స్వాహా |
ఓం మహతే జ్యైష్ఠ్యాయేతి శిఖాయై వషట్ |
ఓం మహతే జానరాజ్యాయేన్ద్రస్యేన్ద్రియాయేతి కవచాయ హుం |
ఓం ఇమమముష్య పుత్రమముష్యై ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం పుత్రమస్యై విశఽఏష వోఽమీ రాజా సోమోఽస్మాకం బ్రాహ్మణానాగ్ం రాజేతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
శ్వేతాంబరః శ్వేతవపుః కిరీటీ
శ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః |
చంద్రోఽమృతాత్మా వరదః కిరీటీ
శ్రేయాంసి మహ్యం విదధాతు దేవః ||
(య.వే.10-18)
ఓం ఇ॒మం దే॑వాఽఅసప॒త్నగ్ం సు॑వధ్వం మహ॒తే క్ష॒త్రా॑య మహ॒తే జ్యైష్ఠ్యా॑య మహ॒తే జాన॑రాజ్యా॒యేన్ద్ర॑స్యేన్ద్రి॒యాయ॑ | ఇ॒మమ॒ముష్య॑ పు॒త్రమ॒ముష్యై॑ పు॒త్రమ॒స్యై వి॒శఽ ఏ॒ష వో॑ఽమీ॒ రాజా॒ సోమో॒ఽస్మాక॑o బ్రాహ్మ॒ణానా॒o(గ్) రాజా॑ ||
ఓం సోమాయ నమః |
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత చంద్ర గ్రహస్య మంత్ర జపేన చంద్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment