Sri Chandra Stotram 4 pdf download – శ్రీ చంద్ర స్తోత్రం –4

ధ్యానం –
శ్వేతాంబరాన్వితవపుర్వరశుభ్రవర్ణం
శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిం |
దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం
శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రం || 1 ||
ఆగ్నేయభాగే సరథో దశాశ్వ-
-శ్చాత్రేయజో యామునదేశజశ్చ |
ప్రత్యఙ్ముఖస్థశ్చతురస్రపీఠే
గదాధరాంగో వరరోహిణీశః || 2 ||
చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్జ్వలం |
వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణం || 3 ||
చంద్రం చ ద్విభుజం జ్ఞేయం శ్వేతవస్త్రధరం విభుం |
శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం || 4 ||
శ్వేతచ్ఛత్రధరం దేవం సర్వాభరణభూషితం |
ఏతత్ స్తోత్రం పఠిత్వా తు సర్వసంపత్కరం శుభం || 5 ||
ఫలశ్రుతిః –
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణం |
ఇదం నిశాకరస్తోత్రం యః పఠేత్ సతతం నరః |
సోపద్రవాత్ ప్రముచ్యేత నాత్ర కార్యా విచారణా || 6 ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉమామహేశ్వరసంవాదే నిశాకర స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment