Yogaprada Ganesha Stotram pdf download – యోగప్రద గణేశ స్తోత్రం (ముద్గల పురాణే)

కపిల ఉవాచ |
నమస్తే విఘ్నరాజాయ భక్తానాం విఘ్నహారిణే |
అభక్తానాం విశేషేణ విఘ్నకర్త్రే నమో నమః || 1 ||
ఆకాశాయ చ భూతానాం మనసే చామరేషు తే |
బుద్ధ్యైరింద్రియవర్గేషు త్రివిధాయ నమో నమః || 2 ||
దేహానాం బిందురూపాయ మోహరూపాయ దేహినాం |
తయోరభేదభావేషు బోధాయ తే నమో నమః || 3 ||
సాంఖ్యాయ వై విదేహానాం సంయోగానాం నిజాత్మనే |
చతుర్ణాం పంచ మాయైవ సర్వత్ర తే నమో నమః || 4 ||
నామరూపాత్మకానాం వై శక్తిరూపాయ తే నమః |
ఆత్మనాం రవయే తుభ్యం హేరంబాయ నమో నమః || 5 ||
ఆనందానాం మహావిష్ణురూపాయ నేతి ధారిణాం |
శంకరాయ చ సర్వేషాం సంయోగే గణపాయ తే || 6 ||
కర్మణాం కర్మయోగాయ జ్ఞానయోగాయ జానతాం |
సమేషు సమరూపాయ లంబోదర నమోఽస్తు తే || 7 ||
స్వాధీనానాం గణాధ్యక్ష సహజాయ నమో నమః |
తేషామభేదభావేషు స్వానందాయ చ తే నమః || 8 ||
నిర్మాయికస్వరూపాణామయోగాయ నమో నమః |
యోగానాం యోగరూపాయ గణేశాయ నమో నమః || 9 ||
శాంతియోగప్రదాత్రే తే శాంతియోగమయాయ చ |
కిం స్తౌమి తత్ర దేవేశ అతస్త్వాం ప్రణమాంయహం || 10 ||
తతస్తం గణనాథో వై జగాద భక్తముత్తమం |
హర్షేణ మహతా యుక్తో హర్షయన్మునిసత్తమ || 11 ||
శ్రీగణేశ ఉవాచ |
త్వయా కృతం మదీయం యత్ స్తోత్రం యోగప్రదం భవేత్ |
ధర్మార్థకామమోక్షాణాం దాయకం ప్రభవిష్యతి || 12 ||
ఇతి శ్రీముద్గలపురాణే యోగప్రద గణేశ స్తోత్రం సమాప్తం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment