Vairagya Panchakam pdf download – వైరాగ్య పంచకం

క్షోణీ కోణ శతాంశ పాలన కలా దుర్వార గర్వానల-
క్షుభ్యత్క్షుద్ర నరేంద్ర చాటు రచనా ధన్యాన్ న మన్యామహే |
దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోఽసౌ దయాళుః పురా
దానా ముష్టిముచే కుచేల మునయే దత్తే స్మ విత్తేశతాం || 1 ||
శిలం కిమనలం భవేదనలమౌదరం బాధితుం
పయః ప్రసృతి పూరకం కిము న ధారకం సారసం |
అయత్న మల మల్లకం పథి పటచ్చరం కచ్చరం
భజంతి విబుధా ముధా హ్యహహ కుక్షితః కుక్షితః || 2 ||
జ్వలతు జలధి క్రోడ క్రీడత్కృపీడ భవ ప్రభా-
ప్రతిభట పటు జ్వాలా మాలాకులో జఠరానలః |
తృణమపి వయం సాయం సంఫుల్ల మల్లి మతల్లికా
పరిమళముచా వాచా యాచామహే న మహీశ్వరాన్ || 3 ||
దురీశ్వర ద్వార బహిర్వితర్దికా-
దురాసికాయై రచితోఽయమంజలిః |
యదంజనాభం నిరపాయమస్తి మే
ధనంజయ స్యందన భూషణం ధనం || 4 ||
శరీర పతనావధి ప్రభు నిషేవణాపాదనాత్
అబింధన ధనంజయ ప్రశమదం ధనం దంధనం |
ధనంజయ వివర్ధనం ధనముదూఢ గోవర్ధనం
సుసాధనమబాధనం సుమనసాం సమారాధనం || 5 ||
నాస్తి పిత్రార్జితం కించిన్న మయా కించిదార్జితం |
అస్తి మే హస్తి శైలాగ్రే వస్తు పైతామహం ధనం || 6 ||
ఇతి వేదాంత దేశికేన రచితం వైరగ్యపంచకం


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment