Trailokya Mohana Ganapati Kavacham pdf download – త్రైలోక్యమోహన గణపతి కవచం

✅ Fact Checked

నమస్తస్మై గణేశాయ సర్వవిఘ్నవినాశినే |
కార్యారంభేషు సర్వేషు పూజ్యతే యః సురైరపి || 1 ||
శ్రీమన్మహాగణపతేః కవచస్య ఋషిః శివః |
గణపతిర్దేవతా చ గాయత్రీ ఛందః ఏవ చ |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః |
శక్తిః స్వాహా గ్లైం బీజం వినియోగస్య కీర్తితః ||
అథ న్యాసః |
ఓం శ్రీం హ్రీం క్లీం అంగుష్ఠాభ్యాం నమః |
గ్లౌం గం గణపతయే తర్జనీభ్యాం నమః |
వరవరద మధ్యమాభ్యాం నమః |
సర్వజనం మే అనామికాభ్యాం నమః |
వశమానయ కనిష్ఠికాభ్యాం నమః |
స్వాహా కరతలకరపృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాది న్యాసః ||
ధ్యానం –
హస్తీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
-దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం |
బీజాపూరగదాధనుస్త్రిశిఖయుక్ చక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే |
కవచం –
ఓం బ్రహ్మబీజం శిరః పాతు కేవలం ముక్తిదాయకం |
శ్రీం బీజమక్షిణీ పాతు సర్వసిద్ధిసమర్పకం || 1 ||
హృల్లేఖా శ్రోత్రయోః పాతు సర్వశత్రువినాశినీ |
కామబీజం కపోలౌ చ సర్వదుష్టనివారణం || 2 ||
గ్లౌం గం చ గణపతయే వాచం పాతు వినాయకః |
వరబీజం తథా జిహ్వాం వరదం హస్తయోస్తథా || 3 ||
సర్వజనం మే చ బాహుద్వయం కంఠం గణేశ్వరః |
వశం మే పాతు హృదయం పాతు సిద్ధీశ్వరస్తథా || 4 ||
నాభిం ఆనయ మే పాతు సర్వసిద్ధివినాయకః |
జంఘయోర్గుల్ఫయోః స్వాహా సర్వాంగం విఘ్ననాయకః || 5 ||
గణపతిస్త్వగ్రతః పాతు గణేశః పృష్ఠతస్తథా |
దక్షిణే సిద్ధిదః పాతు వామే విశ్వార్తిహారకః || 6 ||
దుర్జయో రక్షతు ప్రాచ్యామాగ్నేయ్యాం గణపస్తథా |
దక్షిణస్యాం గిరిజజో నైరృత్యాం శంభునందనః || 7 ||
ప్రతీచ్యాం స్థాణుజః పాతు వాయవ్యామాఖువాహనః |
కౌబేర్యామీశ్వరః పాతు ఈశాన్యామీశ్వరాత్మజః || 8 ||
అధో గణపతిః పాతు ఊర్ధం పాతు వినాయకః |
ఏతాభ్యో దశదిగ్భ్యస్తు పాతు నిత్యం గణేశ్వరః || 9 ||
ఇతీదం కథితం దేవి బ్రహ్మవిద్యాకలేవరం |
త్రైలోక్యమోహనం నామ కవచం బ్రహ్మరూపకం || 10 ||
ఇతి శ్రీమహాగణపతి త్రైలోక్యమోహనకవచం సంపూర్ణం |

Also Read  Sri Maha Ganapathi Stotram pdf download – శ్రీ మహాగణపతి స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment