Sri Ganesha Ashtakam (Vyasa Krutam) pdf download – శ్రీ గణేశాష్టకం (వ్యాస కృతం)

గణపతిపరివారం చారుకేయూరహారం
గిరిధరవరసారం యోగినీచక్రచారం |
భవభయపరిహారం దుఃఖదారిద్ర్యదూరం
గణపతిమభివందే వక్రతుండావతారం || 1 ||
అఖిలమలవినాశం పాణినా హస్తపాశం
కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశం |
భజ భవగిరినాశం మాలతీతీరవాసం
గణపతిమభివందే మానసే రాజహంసం || 2 ||
వివిధమణిమయూఖైః శోభమానం విదూరైః
కనకరచితచిత్రం కంఠదేశే విచిత్రం |
దధతి విమలహారం సర్వదా యత్నసారం
గణపతిమభివందే వక్రతుండావతారం || 3 ||
దురితగజమమందం వారుణీం చైవ వేదం
విదితమఖిలనాదం నృత్యమానందకందం |
దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం
గణపతిమభివందే సర్వదానందకందం || 4 ||
త్రినయనయుతఫాలే శోభమానే విశాలే
ముకుటమణిసుఢాలే మౌక్తికానాం చ జాలే |
ధవళకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
గణపతిమభివందే సర్వదా చక్రపాణిం || 5 ||
వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణం |
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే || 6 ||
వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
సదయమభయదం తం చింతయే చిత్తసంస్థం |
శబలకుటిలశుండం చైకతుండం ద్వితుండం
గణపతిమభివందే సర్వదా వక్రతుండం || 7 ||
కల్పద్రుమాధః స్థితకామధేనుం
చింతామణిం దక్షిణపాణిశుండం |
బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం
యః పూజయేత్తస్య సమస్తసిద్ధిః || 8 ||
వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణాం |
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే || 9 ||
ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే వ్యాసవిరచితం గణేశాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment