Sri Budha Stotram 2 pdf download – శ్రీ బుధ స్తోత్రం –2
ధ్యానం – భుజైశ్చతుర్భిర్వరదాభయాసి- గదా వహంతం సుముఖం ప్రశాంతం | పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం సింహేనిషణ్ణం బుధమాశ్రయామి || అథ స్తోత్రం – పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః | పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః || 1 || ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః | నాథో మగధదేశస్య మంత్రో మంత్రార్థతత్త్వవిత్ || 2 || సుఖాసనః కర్ణికారో జైత్రశ్చాత్రేయగోత్రవాన్ | భరద్వాజ ఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః || 3 || అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే | ప్రవిష్టః సూక్ష్మరూపేణ సమస్తవరదః … Read more
