Sri Budha Stotram 1 pdf download – శ్రీ బుధ స్తోత్రం –1

నమో బుధాయ విజ్ఞాయ సోమపుత్రాయ తే నమః |
రోహిణీగర్భసంభూత కుంకుమచ్ఛవిభూషిత || 1 ||
సోమప్రియసుతాఽనేకశాస్త్రపారగవిత్తమ |
రౌహిణేయ నమస్తేఽస్తు నిశాకాముకసూనవే || 2 ||
పీతవస్త్రపరీధాన స్వర్ణతేజోవిరాజిత |
సువర్ణమాలాభరణ స్వర్ణదానకరప్రియ || 3 ||
నమోఽప్రతిమరూపాయ రూపానాం ప్రియకారిణే |
విష్ణుభక్తిమతే తుభ్యం చేందురాజప్రియంకర || 4 ||
సింహాసనస్థో వరదః కర్ణికారసమద్యుతిః |
ఖడ్గచర్మగదాపాణిః సౌంయో వోఽస్తు సుఖప్రదః || 5 ||
స్థిరాసనో మహాకాయః సర్వకర్మావబోధకః |
విష్ణుప్రియో విశ్వరూపో మహారూపో గ్రహేశ్వరః || 6 ||
బుధాయ విష్ణుభక్తాయ మహారూపధరాయ చ |
సోమాత్మజస్వరూపాయ పీతవస్త్రప్రియాయ చ || 7 ||
అగ్రవేదీ దీర్ఘశ్మశ్రుర్హేమాంగః కుంకుమచ్ఛవిః |
సర్వజ్ఞః సర్వదః సర్వః సర్వపూజ్యో గ్రహేశ్వరః || 8 ||
సత్యవాదీ ఖడ్గహస్తో గ్రహపీడానివారకః |
సృష్టికర్తాఽపహర్తా చ సర్వకామఫలప్రదః || 9 ||
ఏతాని బుధనామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
న భయం విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి || 10 ||
ఇత్యేతత్ స్తోత్రముత్థాయ ప్రభాతే పఠతే నరః |
న తస్య పీడా బాధంతే బుద్ధిభాక్చ భవేత్సుధీః || 11 ||
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి |
బుధో బుద్ధిప్రదాతా చ సోమపుత్రో మహాద్యుతిః |
ఆదిత్యస్య రథే తిష్ఠన్ స బుధః ప్రీయతాం మమ || 12 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment