Sri Budha Panchavimsati Nama stotram pdf download – శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం

బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః |
ప్రియంగుకలికాశ్యామః కంజనేత్రో మనోహరః || 1 ||
గ్రహోపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః |
విరుద్ధకార్యహంతా చ సౌంయో బుద్ధివివర్ధనః || 2 ||
చంద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః |
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః || 3 ||
లోకప్రియః సౌంయమూర్తిర్గుణదో గుణివత్సలః |
పంచవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్ || 4 ||
స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి |
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతం || 5 ||
ఇతి శ్రీపద్మపురాణే శ్రీ బుధ పంచవింశతినామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment