అస్య శ్రీబుధ కవచస్తోత్రస్య కాత్యాయన ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, యం బీజం, క్లీం శక్తిః, ఊం కీలకం, బుధగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః –
బాం అంగుష్ఠాభ్యాం నమః |
బీం తర్జనీభ్యాం నమః |
బూం మధ్యమాభ్యాం నమః |
బైం అనామికాభ్యాం నమః |
బౌం కనిష్ఠికాభ్యాం నమః |
బః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
బాం హృదయాయ నమః |
బీం శిరసే స్వాహా |
బూం శిఖాయై వషట్ |
బైం కవచాయ హుం |
బౌం నేత్రత్రయాయ వౌషట్ |
బః అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
బుధః పుస్తకహస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః |
బుధం జ్ఞానమయం సర్వం కుంకుమాభం చతుర్భుజం || 1 ||
ఖడ్గశూలగదాపాణిం వరదాంకితముద్రితం |
పీతాంబరధరం దేవం పీతమాల్యానులేపనం || 2 ||
వజ్రాద్యాభరణం చైవ కిరీట మకుటోజ్జ్వలం |
శ్వేతాశ్వరథమారూఢం మేరుం చైవ ప్రదక్షిణం || 3 ||
అథ కవచం –
బుధః పాతు శిరోదేశం సౌంయః పాతు చ ఫాలకం |
నేత్రే జ్ఞానమయః పాతు శ్రుతీ పాతు విధూద్భవః || 1 ||
ఘ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః |
మధ్యం పాతు సురారాధ్యః పాతు నాభిం ఖగేశ్వరః || 2 ||
కటిం కాలాత్మజః పాతు ఊరూ పాతు సురేశ్వరః |
జానునీ రోహిణీసూనుః పాతు జంఘే ఫలప్రదః || 3 ||
పాదౌ బాణాసనః పాతు పాతు సౌంయోఽఖిలం వపుః |
ఏషోఽపి కవచః పుణ్యః సర్వోపద్రవశాంతిదః || 4 ||
సర్వరోగప్రశమనః సర్వదుఃఖనివారకః |
ఆయురారోగ్యశుభదః పుత్రపౌత్రప్రవర్ధనః || 5 ||
యః పఠేత్కవచం దివ్యం శృణుయాద్వా సమాహితః |
సర్వాన్కామానవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతిః || 6 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే శ్రీ బుధ కవచం |
Sri Budha Kavacham pdf download – శ్రీ బుధ కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



