Yudhisthira Kruta Bhaskara (Surya) Stuti pdf download – శ్రీ భాస్కర స్తుతిః (యుధిష్ఠిర కృతం)
త్వం భానో జగతశ్చక్షుస్త్వమాత్మా సర్వదేహినాం | త్వం యోనిః సర్వభూతానాం త్వమాచారః క్రియావతాం || 1 || త్వం గతిః సర్వసాంఖ్యానాం యోగినాం త్వం పరాయణం | అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతాం || 2 || త్వయా సంధార్యతే లోకస్త్వయా లోకః ప్రకాశ్యతే | త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా || 3 || త్వాముపస్థాయ కాలే తు బ్రాహ్మణా వేదపారగాః | స్వశాఖావిహితైర్మంత్రైరర్చంత్యృషిగణార్చితం || 4 || తవ దివ్యం రథం యాంతమనుయాంతి … Read more
