Sri Vikhanasa Mangala Dashakam pdf download – శ్రీ విఖనస మంగళ దశకం

✅ Fact Checked

లక్ష్మీవల్లభ సంకల్పవల్లభాయ మహాత్మనే |
శ్రీమద్విఖనసే తుభ్యం మునివర్యాయ మంగళం || 1 ||
లక్ష్ంయామాతృమతే తస్యాః పత్యాపితృమతేఽనఘైః |
భృగ్వాద్యైః పుత్రిణేఽస్మాకం సూత్రకారాయ మంగళం || 2 ||
స్వసూత్రవిహీతోత్కృష్ట విష్ణుబల్యాఖ్యకర్మణా |
గర్భవైష్ణవతాసిద్ధిఖ్యాపకాయాస్తు మంగళం || 3 ||
భక్త్యా భగవతః పూజాం ముక్త్యాపాయం శ్రుతీరితం |
స్వయం దర్శయ తేఽస్మాకం సూత్రకారాయ మంగళం || 4 ||
శ్రీవేంకటేశ కరుణా ప్రవేశాగ్ర భువే సదా |
కరుణానిధయేఽస్మాకం గురవే తేఽస్తు మంగళం || 5 ||
విష్ణోః పరత్వకధన పూర్వమర్చాన్ విధాయినే |
శ్రీమద్విఖససే నిత్యం గురవే తేఽస్తు మంగళం || 6 ||
నారాయాణ పరం సూత్రం శ్రుతివాక్త్యేక సంశ్రయం |
ప్రకాశ్య సూత్రకారాణాం దృషతే మూర్ధ్ని మంగళం || 7 ||
ఆత్మనో మునిరాజత్వసూచనాయ చ మూర్ధ్ని (చ) |
కిరీటధారిణే పాపహారిణే తేఽస్తు మంగళం || 8 ||
జన్మన్యేన స్వభుజయోర్ద్వయోః శంఖౌరిధారిణే |
వరదాభయహస్తాయ మునిరాజాయ మంగళం || 9 ||
యోగనిష్ఠ ప్రభాయుక్త స్వరూప ప్రతిభానవే |
గురవే విఖనో నాంనా విష్ణుపుత్రాయ మంగళం || 10 ||
య ఇదం పద్యదశకం విఖనో మంగళాభిధం |
పఠేద్వా శృణుయాత్తస్య మంగళం తనుయాత్పృథుః || 11 ||


Also Read  Sri Vikhanasa Churnika pdf download – శ్రీ విఖనస చూర్ణికా
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment