దేవా ఊచుః |
నమో యజ్ఞవరాహాయ నమస్తే శతబాహవే |
నమస్తే దేవదేవాయ నమస్తే విశ్వరూపిణే || 1 ||
నమః స్థితిస్వరూపాయ సర్వయజ్ఞస్వరూపిణే |
కలాకాష్ఠానిమేషాయ నమస్తే కాలరూపిణే || 2 ||
భూతాత్మనే నమస్తుభ్యం ఋగ్వేదవపుషే తథా |
సురాత్మనే నమస్తుభ్యం సామవేదాయ తే నమః || 3 ||
ఓంకారాయ నమస్తుభ్యం యజుర్వేదస్వరూపిణే |
ఋచఃస్వరూపిణే చైవ చతుర్వేదమయాయ చ || 4 ||
నమస్తే వేదవేదాంగ సాంగోపాంగాయ తే నమః |
గోవిందాయ నమస్తుభ్యమనాదినిధనాయ చ || 5 ||
నమస్తే వేదవిదుషే విశిష్టైకస్వరూపిణే |
శ్రీభూలీలాధిపతయే జగత్పిత్రే నమో నమః || 6 ||
ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే దేవకృత వరాహస్తుతిః |
Sri Varaha Stuti (Padma Puranam) pdf download – శ్రీ వరాహ స్తుతిః (పద్మపురాణే)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



