Brahma Kruta Sri Varaha Stuti pdf download – శ్రీ వరాహ స్తుతిః (బ్రహ్మాది కృతం)

జయ దేవ మహాపోత్రిన్ జయ భూమిధరాచ్యుత |
హిరణ్యాక్షమహారక్షోవిదారణవిచక్షణ || 1 ||
త్వమనాదిరనంతశ్చ త్వత్తః పరతరో న హి |
త్వమేవ సృష్టికాలేఽపి విధిర్భూత్వా చతుర్ముఖః || 2 ||
సృజస్యేతజ్జగత్సర్వం పాసి విశ్వం సమంతతః |
కాలాగ్నిరుద్రరూపీ చ కల్పాన్తే సర్వజంతుషు || 3 ||
అంతర్యామీ భవన్ దేవ సర్వకర్తా త్వమేవ హి |
నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానంతి సురాస్తవ || 4 ||
ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ |
సర్వప్రాణినివాసార్థమస్తువన్ విబుధవ్రజాః || 5 ||
ఇతి శ్రీస్కందపురాణే వేంకటాచలమాహాత్ంయే దేవకృత శ్రీ వరాహ స్తుతిః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment