Sri Vallabha Bhava Ashtakam pdf download – శ్రీ వల్లభభావాష్టకం

పతిః శ్రీవల్లభోఽస్మాకం గతిః శ్రీవల్లభస్సదా |
మతిః శ్రీవల్లభే హ్యాస్తాం రతిః శ్రీవల్లభేఽస్తు మే || 1 ||
వృత్తిః శ్రీవల్లభా యైవ కృతిః శ్రీవల్లభార్థినీ |
దర్శనం శ్రీవల్లభస్య స్మరణం వల్లభప్రభోః || 2 ||
తత్ప్రసాదసుమాఘ్రాణ-మస్తూచ్ఛిష్టరసాగ్రహః |
శ్రవణం తద్గుణానాం హి స్మరణం తత్పదాబ్జయోః || 3 ||
మననం తన్మహత్త్వస్య సేవనం కరయోర్భవేత్ |
తత్స్వరూపాంతరో భోగో గమనం తస్య సన్నిధౌ || 4 ||
తదగ్రే సర్వదా స్థానం సంగస్తత్సేవకైస్సదా |
తద్వార్తాతిరుచిర్నిష్ఠా భూయాత్తద్వాక్యమాత్రగా || 5 ||
శ్రద్ధా తదేకసంబంధే విశ్వాసస్తత్పదాబ్జయోః |
దాస్యం తదీయమేవాస్తు భూయాత్తచ్చరణాశ్రయః || 6 ||
మస్తకే శ్రీవల్లభోఽస్తు హృది తిష్ఠతు వల్లభః |
అభితః శ్రీవల్లభోఽస్తు సర్వం శ్రీవల్లభో మమ || 7 ||
నమః శ్రీవల్లభాయైవ దైన్యం శ్రీవల్లభే సదా |
ప్రార్థనా శ్రీవల్లభేఽస్తు తత్పదాధీనతా మమ || 8 ||
ఏతదష్టకపాఠేన శ్రీవల్లభపదాంబుజే |
భవేద్భావో వినాయాసం భక్తిమార్గవృతాత్మనాం || 9 ||
ఇతి శ్రీ హరిదాసోదితం శ్రీవల్లభభావాష్టకం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment