Sri Narasimha Stotram 3 (Rama Satkavi Krutam) pdf download – శ్రీ నృసింహ స్తోత్రం –3 (రామసత్కవి కృతం)

✅ Fact Checked

శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం
తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసం |
కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 1 ||
పాపపాశమోచనం విరోచనేందులోచనం
ఫాలలోచనాదిదేవసన్నుతం మహోన్నతం |
శేషతల్పశాయినం మనోరథప్రదాయినం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 2 ||
సంచరస్సటాజటాభిరున్నమేఘమండలం
భైరవారవాటహాసభేదిదామిహోదరం |
దీనలోకసాదరం ధరాభరం జటాధరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 3 ||
శాకినీపిశాచిఘోరఢాకినీభయంకరం
బ్రహ్మరాక్షసవ్యథా క్షయంకరం శివంకరం |
దేవతాసుహృత్తమం దివాకరం సుధాకరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 4 ||
మత్స్యకూర్మక్రోడనారసింహవామనాకృతిం
భార్గవం రఘూద్వహం ప్రలంభగర్పురాపహం |
బుద్ధకల్కివిగ్రహం జగద్విరోధినిగ్రహం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 5 ||
ధారుణీ వధూమణీ గృహీతపాదపల్లవం
నందగోష్ట్రవల్లవీసతీమనోజ్ఞవల్లభం |
మాయినాం విశారదం భవాంబురాశిపారదం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 6 ||
మోహతాపహారిణం గదారథాంగధారిణం
శ్రీమనోవిహారిణం విదేహజోర్నివారిణం |
దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 7 ||
రామసత్కవిప్రణీతమేతదష్టకా శివం
దేవసారసంగ్రహం మహోగ్రపాతకాంతకం |
జల్పితాం నిరంతరం సమస్తకామపూరకం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 8 ||
ఇతి రామసత్కవి కృత శ్రీ నృసింహ అష్టక స్తోత్రం ||


Also Read  Sri Venugopala Ashtakam pdf download – శ్రీ వేణుగోపాలాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment