Sri Narasimha Stotram 2 pdf download – శ్రీ నృసింహ స్తోత్రం 2

✅ Fact Checked

కుందేందుశంఖవర్ణ కృతయుగభగవాన్ పద్మపుష్పప్రదాతా
త్రేతాయాం కాంచనాభః పునరపి సమయే ద్వాపరే రక్తవర్ణః |
శంకే సంప్రాప్తకాలే కలియుగసమయే నీలమేఘశ్చ నాభౌ
ప్రద్యోత సృష్టికర్తా పరబలమదనః పాతు మాం నారసింహః || 1 ||
నాసాగ్రం పీనగండం పరబలమదనం బద్ధకేయురహారం
వజ్రం దంష్ట్రాకరాళం పరిమితగణనః కోటిసూర్యాగ్నితేజః |
గాంభీర్యం పింగళాక్షం భ్రుకిటితటముఖం కేశకేశార్ధభాగం
వందే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః || 2 ||
పాదద్వంద్వం ధరిత్ర్యాం పటుతరవిపులం మేరు మధ్యాహ్నసేతుం
నాభిం బ్రహ్మాండసింధో హృదయమభిముఖం భూతవిధ్వంసనేతః |
ఆహుశ్చక్రంతస్యబాహుం కులిశనఖముఖం చంద్రసూర్యాగ్నినేత్రం |
వక్త్రం వహ్న్యస్య విద్వత్సురగణవినుతః పాతు మాం నారసింహః || 3 ||
ఘోరం భీమం మహోగ్రం స్ఫటికకుటిలతా భీమపాలం పలాక్షం
చోర్ధ్వం కేశం ప్రళయశశిముఖం వజ్రదంష్ట్రాకరాళం |
ద్వాత్రింశద్బాహుయుగ్మం పరిఖగదాశూలపాశాగ్నిధారం
వందే భీమాట్టహాసం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || 4 ||
గోకంఠం దారుణాంతం వనవరవిటపీ డిండిడిండోటడింభం
డింభం డింభం డిడింభం దహమపి దహమః ఝంప్రఝంప్రేస్తు ఝంప్రైః |
తుల్యస్తుల్యస్తుతుల్య త్రిఘుమ ఘుమఘుమాం కుంకుమాం కుంకుమాంగం
ఇత్యేవం నారసింహం వహతి కకుభతః పాతు మాం నారసింహః || 5 ||
భూభృద్భూభృద్భుజంగం మకరకరకర ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జంతం ఖర్జఖర్జం ఖజఖజఖజితం ఖర్జఖర్జర్జయంతం |
భూభాగం భోగభాగం గగగగ గహనం కద్రుమధృత్యకంఠం
స్వచ్ఛం పుచ్ఛం సుకచ్ఛం స్వచితహితకరః పాతు మాం నారసింహః || 6 ||
ఝుంఝుంఝుంకారకారం జటిమటిజననం జానురూపం జకారం
హంహం హంసస్వరూపం హయశతకకుభం అట్టహాసం వివేశం |
వంవంవం వాయువేగం సురవరవినుతం వామనాక్షం సురేశం
లంలంలం లాలితాక్షం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || 7 ||
యం దృష్ట్వా నారసింహం వికృతనఖముఖం తీక్ష్ణదంష్ట్రాకరాళం
పింగాక్షం స్నిగ్ధవర్ణం జితవపుసదృశః కుంచితాగ్రోగ్రతేజాః |
భీతాఽమీదానవేంద్రాః సురభయవినుతిః శక్తినిర్ముక్తహస్తం
నాసాస్యం కిం కిమేతం క్షం వితజనకజః పాతు మాం నారసింహః || 8 ||
శ్రీవత్సాంకం త్రినేత్రం శశిధరధవళం చక్రహస్తం సురేశం
వేదాంగం వేదనాదం వినుతతనువిదం వేదరూపం స్వరూపం |
హోంహోంహోంకారకారం హుతవహనయనం ప్రజ్వలజ్వాలఫాలం
క్షంక్షంక్షం బీజరూపం నరహరివినుతః పాతు మాం నారసింహః || 9 ||
అహో వీర్యమహో శౌర్యం మహాబలపరాక్రమం |
నారసింహం మహాదేవం అహోబలమహాబలం || 10 ||
జ్వాలాఽహోబల మాలోలః క్రోడ కారంజ భార్గవం |
యోగానందశ్ఛత్రవట పావనా నవమూర్తయః || 11 ||
శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ |
తృష్ణాదివృశ్చికజలాగ్నిభుజంగరోగ-
-క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే ||

Also Read  Sri Brihaspathi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ బృహస్పతి అష్టోత్తరశతనామ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment