Sri Narasimha Nakha Stuti pdf download – శ్రీ నృసింహ నఖ స్తుతిః

✅ Fact Checked

పాంత్వస్మాన్ పురుహూతవైరిబలవన్మాతంగమాద్యద్ఘటా-
-కుంభోచ్చాద్రివిపాటనాధికపటు ప్రత్యేక వజ్రాయితాః |
శ్రీమత్కంఠీరవాస్యప్రతతసునఖరా దారితారాతిదూర-
-ప్రధ్వస్తధ్వాంతశాంతప్రవితతమనసా భావితా భూరిభాగైః || 1 ||
లక్ష్మీకాంత సమంతతోఽపి కలయన్ నైవేశితుస్తే సమం
పశ్యాంయుత్తమవస్తు దూరతరతోపాస్తం రసో యోఽష్టమః |
యద్రోషోత్కరదక్షనేత్రకుటిలప్రాంతోత్థితాగ్ని స్ఫురత్
ఖద్యోతోపమవిస్ఫులింగభసితా బ్రహ్మేశశక్రోత్కరాః || 2 ||
ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితా శ్రీ నరసింహ నఖస్తుతిః


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment