శ్రీపరాంకుశయోగీంద్ర శఠారిప్రముఖాన్ గురూన్ |
మంగళాశాసనపరాన్ మహితాననిశం భజే ||
జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే |
జగచ్చక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ||
నవనారసింహ మూర్తయః –
జ్వాలాఽహోబల మాలోల క్రోడ కారంజ భార్గవాః |
యోగానంద చ్ఛత్రవట పావనా నవమూర్తయః ||
1. జ్వాలా నరసింహ –
హిరణ్యస్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే |
ప్రహ్లాదార్తిముషే జ్వాలానరసింహాయ మంగళం || 1 ||
2. అహోబల నరసింహ –
శ్రీశఠారియతీంద్రాది యోగిహృత్పద్మభానవే |
సర్వత్ర పరిపూర్ణాయాఽహోబిలేశాయ మంగళం || 2 ||
3. మాలోల నరసింహ –
వారిజావారితభయైర్వాణీపతిముఖైః సురైః |
మహితాయ మహోదార మాలోలాయాఽస్తు మంగళం || 3 ||
4. క్రోడ నరసింహ –
వరాహకుండే మేదిన్యై వారాహార్థప్రదాయినే |
దంతలగ్న హిరణ్యాక్ష దంష్ట్రసింహాయ మంగళం || 4 ||
5. కారంజ నరసింహ –
గోభూహిరణ్యనిర్విణ్ణగోభిలజ్ఞానదాయినే |
ప్రభంజన శునాసీర కారంజాయాఽస్తు మంగళం || 5 ||
6. భార్గవ నరసింహ –
భార్గవాఖ్య తపస్వీశ భావనాభావితాత్మనే |
అక్షయ్యతీర్థతీరస్థ భార్గవాయాఽస్తు మంగళం || 6 ||
7. యోగానంద నరసింహ –
చతురాననచేతోఽబ్జచిత్రభానుస్వరూపిణే |
వేదాద్రిగహ్వరస్థాయ యోగానందాయ మంగళం || 7 ||
8. ఛత్రవట నరసింహ –
హాహాహూహ్వాఖ్యగంధర్వనృత్తగీతహృతాత్మనే |
భవహంతృ తటచ్ఛత్ర వటసింహాయ మంగళం || 8 ||
9. పావన నరసింహ –
భారద్వాజ మహాయోగి మహాపాతకహారిణే |
తాపనీయరహస్యార్థ పావనాయాఽస్తు మంగళం || 9 ||
మంగళాశాసనమిదం మానివాస మునీరితం |
మహనీయం పఠన్ శృణ్వన్ మంగళాయతనం భవేత్ ||
Nava Narasimha Mangala Shlokah pdf download – శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



